Begin typing your search above and press return to search.
సంజన న్యూడ్ సీన్.. అంత సీనుందా!!
By: Tupaki Desk | 19 July 2017 1:15 PM GMTబుజ్జిగాడులో మరదలుగా మెప్పించిన బ్యూటీ సంజన గల్రానీ.. ఇప్పుడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న భామ. అయితే.. కొన్ని రోజులుగా ఈ హీరోయిన్ పై ఆన్ లైన్ లో ఓ దుమారం చెలరేగుతోంది. దండుపాళ్యం2 చిత్రానికి ఈమె నటించిన ఓ సన్నివేశానికి సంబంధించి హంగామా నడుస్తోంది.
పోలీసులు చిత్రహింసలు పెట్టే సీన్ గా.. ఓ సన్నివేశంలో సంజన న్యూడ్ గా నటించిందన్నదే ఈ హంగామా. యూట్యూబ్ లో ఇందుకు సంబంధించిన ఓ సీన్ కూడా చక్కర్లు కొట్టేస్తోంది. ఈ సీన్ ను సెన్సార్ కు ముందే కట్ చేసి.. సర్టిఫికెట్ తెచ్చుకున్నారు కానీ.. ఈ సీన్ మాత్రం ఎలాగో యూట్యూబ్ లోకి చేరిపోయింది. అయితే.. ఈ సీన్ చూసి నిజంగానే సంజన ఒంటి మీద బట్టలు లేకుండా నటించిందా అనే అనుమానం రాకపోదు. ఒకవేళ సంజన రియల్ గా న్యూడ్ గా నటించేసిందని అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఇవాల్టి టెక్నాలజీ పుణ్యమా అని ఎలాంటి సన్నివేశం అయినా రియల్ అనిపించేలా చేసేయవచ్చు.
నిజానికి ఈ సీన్ చిత్రీకరించేటపుడు.. స్ట్రాప్ లెస్.. బ్యాక్ లెస్ బ్రా వేసుకుందని వీఎఫ్ ఎక్స్ నిపుణులు చెబుతున్నారు. అలాగే.. స్కిన్ కలర్ లో ఉన్న బాటమ్ వేసుకుని షూట్ చేసిందని చెబుతున్నారు. ఇక్కడ మేకర్స్ తెలివితేటలు ఏంటంటే.. కీలకమైన ప్రాంతాల్లో బ్లర్ చేయడంతో.. నిజంగానే న్యూడ్ గా నటించేసిన ఫీలింగ్ వచ్చేస్తోందంతే. విదేశాల్లో ఇలాంటి సీన్స్ కోసం న్యూడ్ గా నటించొచ్చు గా.. మన దగ్గర మాత్రం ఇంకా అంతటి ధైర్యం ఎవరూ చేయలేరని తేల్చేస్తున్నారు టెక్నాలజీ నిపుణులు.