Begin typing your search above and press return to search.
క్లిక్ క్లిక్ : స్టార్ కిడ్స్ పోటీ పడి మరీ అందాల ఆరబోత
By: Tupaki Desk | 17 Jun 2022 4:45 AM GMTబాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా అప్ కమింగ్ హీరోయిన్స్ స్కిన్ షో చేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే సీనియర్ స్టార్ హీరోయిన్స్ తో పోల్చితే ఒకింత ఎక్కువ స్కిన్ షో కు యంగ్ బ్యూటీస్ సిద్ధం అవుతున్నారు అనడంలో సందేహం లేదు.
అందాల విందు చేయడం ద్వారా ఆఫర్లను దక్కించుకోవడంతో పాటు సోషల్ మీడియాలో మెజార్టీ ఫాలోవర్స్ ను దక్కించుకోవచ్చు అనేది వారి అభిప్రాయం.
అందుకే తాజాగా ప్రతి హీరోయిన్ కూడా అందాల విందు విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా స్టార్ కిడ్స్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్ మరియు జానీ కపూర్ లు స్కిన్ షో విషయంలో పోటీ పడుతున్నారు. ఇద్దరు కూడా ఏమాత్రం ఎబ్బెట్టుగా అనిపించకుండా చాలా అందంగా తమ అందాన్ని చూపిస్తూ ఫోటో షూట్ లు ఇస్తున్నారు.
వీరిద్దరు తాజాగా బ్లాక్ డ్రస్ లో కనిపించి నెటిజన్స్ కళ్లు పెద్దవి చేసుకునేలా చేశారు. ఇంత అందం ఏంట్రా బాబు అంటూ ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలు వేసుకునే విధంగా ఉన్నారు.
ముఖ్యంగా ఇద్దరు కూడా థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా అందంగా కనిపించేందుకు ప్రయత్నించారు. ఇద్దరినీ చూస్తూ అలా ఉండి పోవాలి అనిపించేంతగా అందంగా ఉన్నారు.
ఆ అవార్డు వేడుకలో వీరిద్దరు ప్రత్యేక ఆకర్షణ గా కనిపించడం మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించి వైరల్ అయ్యారు. మొత్తానికి వీరిద్దరు అందాల ప్రదర్శణ లో పోటీ పడటం వల్ల నెటిజన్స్ పంట పండింది. ఇద్దరి అందాన్ని ఆస్వాదిస్తూ నెటిజన్స్ ఆ ఫోటోలను వైరల్ చేశారు. ఆ ఫోటోలను మీరు ఒక లుక్కేయండి.