Begin typing your search above and press return to search.
ప్రిన్సెస్ పటౌడీ వీపందం చూడతరమా?
By: Tupaki Desk | 31 March 2021 6:45 AM GMTమైండ్ బ్లాక్ అంటూ మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా మహేష్ అభిమానుల మైండ్ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఒక సీనియర్ కథానాయికగా మిల్కీ వైట్ సొగసరి ఎన్నోసార్లు వీపందం ఎలివేషన్ తో అభిమానుల్ని కట్టిపడేశారు. చూస్తుంటే తమన్నాకు వారసురాలిగా మారిపోయింది ఈ నటవారసురాలు.
గత కొంతకాలంగా సారా అలీఖాన్ ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తున్న ఫోటోషూట్లు అంతర్జాలంలో సునామీని తలపిస్తున్నాయి. ఈ బ్యూటీ ఇంతకుముందే ఫిలింఫేర్ లో అదిరిపోయే డిజైనర్ లుక్ తో దుమారం రేపింది. సిండ్రెల్లా స్టోరీస్ పేరుతో ఆ ఫోటోల్ని షేర్ చేయగా క్షణాల్లో అభిమానుల్లో వైరల్ అయ్యాయి.
తాజాగా అంతకుమించి అనిపించే రేంజ్ ఫోటోని సారా అలీఖాన్ షేర్ చేసింది. `వీపు చూడు వీపందం చూడు ..` అన్న తీరుగా సారా వీపందం ఎలివేషన్ వేడి పెంచుతోంది. వెనక భాగంలో ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా స్టార్ డాటర్ స్టన్నింగ్ మైండ్ బ్లాక్ ఎలివేషన్ యూత్ లో చర్చకు వచ్చింది. ప్రిన్సెస్ పటౌడీ వ్వావ్ అనిపించే లుక్ ఇది అంటూ అభిమానులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. సారా అలీఖాన్ ఇటీవల అట్రాంగి రే చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఇందులో ఆమె అక్షయ్ కుమార్ .. ధనుష్ లతో కలిసి సారా నటించింది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.