Begin typing your search above and press return to search.
సవతి తల్లి కరీనా నుండి నేర్చుకోవాలి
By: Tupaki Desk | 18 Dec 2022 9:44 AM GMTసారా అలీ ఖాన్ నేటి జనరేషన్ అందాల కథానాయికగా బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ దక్షిణాది సినీపరిశ్రమలో ప్రవేశంపై ఆసక్తిని కనబరచని ఈ భామ మునుముందు ఇక్కడా నటించేందుకు ఆస్కారం లేకపోలేదు.
సారా నటించిన సినిమాలేవీ దక్షిణాదిన విడుదల కాకపోయినా ఈ యంగ్ బ్యూటీకి అంతటా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. దానికి కారణం సోషల్ మీడియాల్లో నిరంతరం తనదైన అందం చిరునవ్వుతో కవ్వించడమే. తాజాగా ఓ ఈవెంట్లో సారా అలీఖాన్ క్యాట్ వాక్ నెటిజనుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వాక్ కి అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ర్యాంప్ వాక్ చంపేశావ్! అంటూ ఒక అభిమాని ప్రశంసించగా మరికొందరు తాను ఇంకా చాలా నేర్చుకోవాలని కూడా సూచించారు. తన సవతి తల్లి బెబో కరీనా నుంచి నేర్చుకోవాలని ఒక నెటిజనుడు సూచించారు.
సోషల్ మీడియా కామెంట్లను పరిశీలిస్తే...
*కామెంట్ 1: ర్యాంప్ వాక్ ఎలా చేయాలో ఆమెకు ఖచ్చితంగా తెలియదు... నిజంగా ఇబ్బందికరమైన నడక
*కామెంట్ 2: సారా తన జుట్టును నరికివేసిందని నేను ఒక్క క్షణం అనుకున్నాను!
*కామెంట్ 3:
లక్ .. సారా తన తల్లి(అమృత సింగ్) లాంటిది..(లవ్ ఈమోజీ)
*కామెంట్ 4:
చంపేసింది! (ఫైర్ ఈమోజీలు)
*కామెంట్ 5:
ఎందుకలా సారా ఆ ఇబ్బందికరమైన మార్గంలో నడుస్తుంది. ఆమె దానిని తన సవతి తల్లి కరీనా నుండి నేర్చుకోవాలి ...
*కామెంట్ 6:
చెత్త ర్యాంప్ వాక్
వరుస వీడియో షూట్లతో బిజీ
సారా ఇంతకుముందే రకరకాల రంగులతో ఉన్న ప్రింటెడ్ సూట్ ను ధరించి కనిపించింది. మేకప్ పరంగా తన ముఖాన్ని జుట్టుతో పాటు కవరప్ చేస్తూ కనిపించింది. తన Instagram కథనంలో 2:35 AM సమయలో ఇది రికార్డ్ చేసి ఉంది. `కాఫీ ఫస్ట్ థింక్ లేటర్` అనే క్యాప్షన్ ను ఇచ్చింది. దీనికి ముందు కూడా ఒక వీడియోను సారా షేర్ చేసింది. ముంబై ట్రాఫిక్ అధికారులకు సహాయార్థం రూపొందించిన వీడియో ఇది. నగరంలో ట్రాఫిక్ ని తగ్గించేందుకు తనవంతు ప్రచారంలో సారా పాల్గొంది. తన స్నేహితులతో పాటు ముంబై లోకల్ రైలులో తన ఇంటికి తిరిగి వెళుతూ కనిపించింది... దీనికి ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. నమస్తే దర్శకో.. ఈరోజు మేము మా మెదడును ఉపయోగించాం. సమయ్ కా సాదుప్యోగ్.. మేము రైలులో ప్రయాణించాం`` అని క్యాప్షన్ ని ఇచ్చింది.
కెరీర్ పరుగు సజావుగా..
సారా తదుపరి గ్యాస్‌లైట్ లో కనిపిస్తుంది. ఇందులో విక్రాంత్ మాస్సే - చిత్రాంగద సింగ్ కూడా నటిస్తున్నారు. ఇది కాకుండా లక్ష్మణ్ ఉటేకర్ తదుపరి చిత్రంలో కూడా మొదటిసారిగా విక్కీ కౌశల్ సరసన కనిపించనుంది. అంతకుముందు కరణ్ జోహార్ బ్యానర్ కి రెండు చిత్రాలకు సంతకం చేసినట్లు తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో బాలీవుడ్ యువహీరో టైగర్ ష్రాఫ్ -జగన్ శక్తి కాంబినేషన్ లోని భారీ-బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ని ప్రకటించగా ఇందులో కథానాయికగా సారా అలీఖాన్ కూడా చేరిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ మీడియా ప్రకారం.. పూజా ఎంటర్ టైన్ మెంట్ మద్దతుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హీరో v/s విలన్ కథ రక్తి కట్టిస్తుందట. యాక్షన్ పార్ట్ కి అధిక ప్రాధాన్యత ఉంది. టైగర్ ష్రాఫ్ కు విలన్ కోసం మేకర్స్ పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు.