Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ​మంచుకొండల్లో తెల్లటి బికినీలో

By:  Tupaki Desk   |   14 Aug 2017 10:11 AM GMT
ఫోటో స్టోరి: ​మంచుకొండల్లో తెల్లటి బికినీలో
X
మన దేశంలో మూవీ స్టార్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో మోడల్స్ కు అంతే క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇవాల్టి మోడల్సే కదా రేపటి హీరోయిన్లు. ఇప్పుడు ఉన్న చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఒకనాటి మోడల్సే. ఈ మోడల్ పద్దతి కాకుండా మన దేశంలో మరో భామలు కు మంచి క్రేజ్ ఉంది. క్యాలండర్ గర్ల్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. కొంతమంది సుందరాలు వాళ్ళ అందాలుతో ఫోజ్ ఇచ్చి ఆ ఏడాది ఒక కంపెనీ క్యాలండర్ లో కనిపిస్తారు. వీటికోసం అందాలుపోటీలు కోసం చేసినంత హంగామా చేస్తూ ఉంటారు కూడాను.

అయితే ఇలాంటి ఒక క్యాలండర్ గర్ల్ ఫోటో షూట్ కోసం పవన్ కల్యాణ్ 'పంజా' సినిమా ఫేం సారా జేన్ డయాస్ ఒకసారి చేసింది. ఆ ఫోటో షూట్ కోసం ఇలా మంచు కొండలు మధ్య తెల్లని స్విమ్ సూట్ వేసుకొని ఫోజ్ ఇచ్చింది. ఆ తెల్లని స్విమ్ సూట్ పైన నీకు నచ్చినట్లు నీవు స్విమ్ చేయు అది నీ ఇష్టం అని కూడా చెబుతుంది. తెలుగులో కొన్ని సినిమాలు అలానే హిందిలో అరకొర సినిమాలు చేసిన పెద్దగా ఎక్కడ గుర్తింపు రాలేదు ఈ అమ్మాయికి. కానీ ఇక్కడ ఆమె అందాలును చూసి ఆమె కూడా ఫాన్స్ ఉన్నారు ఆమె కూడా తన నటనతో కాకపోయాన అందంతో ఆకట్టుకోగలదు అని తెలుస్తోంది. మంచు పొరలో మైకంగా ఇలా పవలించి మంచు ముద్దను కరిగించే ఇంధనంలా మారింది. ఎప్పుడో తన తొలి మోడలింగ్ రోజులలో ఇలా ఉన్నాను అని చెబుతూ తన అభిమానులుతో షేర్ చేసుకొంది.

మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సారా జేన్ దియాస్ సినిమాలోకి వచ్చి అంతా విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు కొన్ని యాడ్ ఫిల్మ్స్ లో కనిపిస్తున్న ఈమె అందానికి మాత్రం ఎటువంటి క్రేజ్ రావటంలేదు. ఇలా మిస్ ఇండియా లాంటి అందాలు కూడా మన సినీ అభిమానులుకు తెలియకుండా పోవడం రాను రాను పూర్తిగా మరుగున పడిపోవడం ఏమి అంతా బాగాలేదు కాదు.​