Begin typing your search above and press return to search.
ఫోటోటాక్: స్విమ్ షూట్ లో సారా జేన్ హెచ్చరికలు
By: Tupaki Desk | 24 March 2022 3:30 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన `పంజా` చిత్రంలో నాయికగా నటించిన సారా జేన్ డయాస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆరంభమే క్రేజీ ఆఫర్. దీంతో అమ్మడు ఓ వెలుగు వెలుగుతుందనే అనుకున్నారు. కానీ ఆ సినిమా ఫ్లాపవ్వడంతో తెలుగు పరిశ్రమ నుంచి కనుమరుగైంది. టాలీవుడ్ ..కోలీవుడ్ లో ఎంత ప్రయత్నించినా సరైన ఆఫర్లు రాలేదు. కొంత గ్యాప్ తర్వాత తిరిగి ఇరు పరిశ్రమల్లో కంబ్యాక్ కోసం మళ్లీ సీరియస్ గా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కొన్ని నెలలుగా ప్రచారం సాగుతోంది.
ఇక బ్యూటీ సోషల్ మీడియా యాక్టివీటి గురించి చెప్పాల్సిన పనిలేదు. గ్యాప్ లేకుండా ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా మాల్దీవుల నుంచి సారా షేర్ చేసిన హాట్ ఫోటో వైరల్ గా మారింది. ఆరెంజ్ కలర్ స్విమ్ షూట్ లో బ్యూటీ బీచ్ ఒడ్డున ఇసులో వయ్యారంగా వాలిపోయి కెమెరాకి ఫోజులిచ్చింది.
రెండు చేతులు పూర్తిగా వెనుక వైపుగా వాల్చి రెండు కాళ్ల ను పాదాలతో బ్యాలెన్స్ చేస్తూ కైపెక్కించే ఫోజు ఒకటి ఇన్ స్టాలోకి వదిలింది. `హ్యాండ్స్ అప్ ఇన్ ద ఎయిర్`.. `సమ్ థింగ్ లైక్ దట్` అనే క్యాప్షన్ జోడించి నెట్టింట దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఈఫోటో యువతరంలో జోరుగా వైరల్ అవుతుంది. నెటి జనులు హాట్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
సారా జేన్ నేపథ్యం పరిశీలిస్తే...గల్ఫ్ లో స్టడీస్ పూర్తి చేసుకుని అటుపై బాలీవుడ్ పై మనసు పడి రంగ ప్రవేశం చేసింది. మస్కట్ లోని ఆయిల్ ఫీల్డ్స్ సరఫరా కేంద్రం లో పని చేసే యోలాండా డయాస్ మార్కెటింగ్ మేనేజర్ యూస్టేస్ డయాస్ వారసురాలు సారా. ముంబైలోని మిథిబాయి కాలేజీతో పాటు బాంద్రాలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో స్టడీస్ తర్వాత మిస్ ఒమన్ గా ఎంపికైంది.
ముంబైలో డయాస్ ను యాధృచ్చికంగా సురేష్ నటరాజన్ తన సెట్ లోకి వెళ్ళినప్పుడు చూసి ఎంపిక చేశారు. అలా 21 వయసులో ఛానల్ V ట్రావెల్ షో అయిన ఆన్ ది రన్ లో ఆమె మొదట అతిథిగా కనిపించింది. తరువాత ఛానల్ V లో సూపర్ మోడల్ వేట అయిన `గెట్ జార్జియస్`కి హోస్ట్ అయ్యింది. క్రాస్ఓవర్ చిత్రం `బ్రైడ్స్ వాంటెడ్` (2006) లో వధువు వేటలో ఉన్న వరుడికి సహాయపడే బెస్ట్ ఫ్రెండ్ పాత్ర పోషించింది.