Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: హద్దులు చెరిపేసి తెగించేసిందోచ్
By: Tupaki Desk | 3 April 2018 5:20 AM GMTటాలీవుడ్ లో స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చిందంటే ఎంత పెద్ద మోడల్ అయినా సరే ఒకే అనేస్తుంది. నార్త్ లో ఉండే టాప్ మోడల్స్ మొత్తం సౌత్ లోనే ముందు అవకాశం అందుకోవాలని చూస్తారు. దాదాపు హిట్టు గ్యారెంటీ కాని కొన్ని సార్లు లక్ మిస్ అవుతుంది. అదే తరహాలో ఓ మిస్ ఇండియాకు లక్కు చాలా మిస్ అయ్యింది. ఆమె ఎవరో కాదు పంజా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సారా జేన్ డయాస్.
మోడలింగ్ ప్రపంచంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ 2007 లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని అందుకుంది. అంతే కాకుండా వీజే గా కూడా చేసింది. దాదాపు సినిమాలకు ముందే ఓ క్రేజ్ అందుకున్న సారా పంజా సినిమాతో మాత్రం క్లిక్ అవ్వలేదు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విష్ణువర్ధన్ తెరకెక్కించిన ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. సారా గ్లామర్ గర్ల్ అని మంచి పేరున్నప్పటికీ పెద్దగా అవకాశాలు కూడా రాలేదు.
ఇకపోతే రీసెంట్ గా అమ్మడు స్విమ్మింగ్ ఫుల్ దగ్గర ఇచ్చిన స్టిల్ నెటిజన్స్ మతిపోగొడుతోంది. అసలు ఈమె పంజా సినిమాలో కనిపించిన అమ్మాయేనా అని అందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా.. హద్దులన్నీ చెరిపేస్తే.. ఒక ట్యానింగ్ క్రీమును ప్రమోట్ చేయడానికి.. ఆ క్రీమును ఎక్కడ రాసుకోవాలో చూపిస్తే.. బికినిలో బ్యాక్ అందాలను చాలా సెక్సీగా ప్రజెంట్ చేసింది. ఇక బాలీవుడ్ లో గత ఏడాది వరకు బిజీగా ఉన్న సారా ఇప్పుడు మాత్రం కొంచెం స్లో అయ్యింది. బహుశా ఇంతలా తెగించేసి అందాలను ఆరబోయడానికి అదే కారణం అయ్యుండొచ్చు.