Begin typing your search above and press return to search.
#సారా జేన్.. ఎంత వేడెక్కించినా కానీ..!
By: Tupaki Desk | 13 Jan 2021 4:30 AM GMTటాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన పంజా చిత్రంలో డెబ్యూ నాయికగా ఛాన్స్ దక్కించుకుంది సారా జేన్ డయాస్. అంత పెద్ద స్టార్ తో ఆఫర్ అంటే ఆ తర్వాత అగ్ర నాయిక అయిపోతుందనే భావించారు. కానీ విధి వైచిత్రి అందుకు ఛాన్సివ్వలేదు. తనకు దక్షిణాది పరిశ్రమలో ఆశించనది ఏదీ కుదరలేదు. చివరికి తమిళ పరిశ్రమలోనూ ఈ అమ్మడు వెలగలేకపోయింది.
అయితే సారా జేన్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకునే కొద్దీ తెలుసుకోవాలనిపించే కొన్ని విషయాలు ఉన్నాయి. సారా మస్కట్ లోని ఆయిల్ ఫీల్డ్స్ సరఫరా కేంద్రం లో పని చేసే యోలాండా డయాస్ మార్కెటింగ్ మేనేజర్ యూస్టేస్ డయాస్ కు జన్మించింది. ఆమెకు ఎలెనా-రోజ్ డయాస్ అనే సోదరి ఉంది. ఆమె ఇండియన్ స్కూల్ వాడి కబీర్ లో పదవ తరగతి వరకు.. మిగిలిన రెండేళ్ళు ఇండియన్ స్కూల్ మస్కట్ లో చదువుకుంది. తరువాత ముంబైలోని మిథిబాయి కాలేజీతో పాటు బాంద్రాలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజీలోనూ చదువుకుంది. 1997 లో ఆమె 14 సంవత్సరాల వయసులో `టైమ్స్ ఆఫ్ ఒమన్` స్పాన్సర్ చేసిన మిస్ ఇండియా ఒమన్ టైటిల్ ను గెలుచుకుంది.
ముంబైలో డయాస్ ను యాధృచ్చికంగా సురేష్ నటరాజన్ తన సెట్ లోకి వెళ్ళినప్పుడు చూశారట. అక్కడ అతను షూటింగ్ చేస్తున్న ప్రచారానికి వెంటనే ఆమెను ఉపయోగించాడు. 21 సంవత్సరాల వయస్సులో ఆమె ఒక టీవీ టాలెంట్ హంట్ పోటీలో గెలిచింది. దీంతో ఆమెకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని ఇచ్చింది ఛానల్ V. ఛానల్ V ట్రావెల్ షో అయిన ఆన్ ది రన్ లో ఆమె మొదట అతిథిగా కనిపించింది.
తరువాత ఛానల్ V లో సూపర్ మోడల్ వేట అయిన `గెట్ జార్జియస్`కి హోస్ట్ అయ్యింది. క్రాస్ఓ వర్ చిత్రం `బ్రైడ్స్ వాంటెడ్` (2006) లో వధువు వేటలో ఉన్న వరుడికి సహాయపడే బెస్ట్ ఫ్రెండ్ పాత్ర పోషించింది. 2006 లో ఆమె స్విచ్ ఆల్బమ్ నుండి ఆస్ట్రేలియన్ రాక్ గ్రూప్ INXS `నెవర్ లెట్ యు గో` వీడియోలో కూడా కనిపించింది.
మిస్ ఇండియా 2007 పోటీలో డయాస్ పోటీదారుల్లో 18 వ స్థానంలో నిలిచింది. చివరి రౌండ్లో ఐదుగురు ఫైనలిస్టుల ప్రశ్న ఏమిటంటే.. మిస్ ఇండియా పోటీలో పాల్గొనడానికి మీరు ఒక గ్రామీణ మహిళను ఒప్పించాల్సి వస్తే.. ఎలా కన్విన్స్ చేస్తారు? అన్న ప్రశ్నకు.. డయాస్ నుండి తెలివైన సమాధానం వినిపించింది. మిస్ ఇండియా వంటి ప్రత్యేక హక్కుకు తాను ఎలా అర్హత కలిగి ఉందో చెబుతానని.. ఆమెకు ప్రతి హక్కు ఉందని మొదటగుర్తు చేస్తాననని... ఆమె గెలిస్తే తిరిగి తన గ్రామానికి వెళ్ళవచ్చు అని తెలిపింది.
విశాల్ కృష్ణ సరసన తమిళ భాషా రొమాంటిక్ కామెడీ `తీరధ విలైయట్టు పిళ్ళై`(కిలాడీ)తో సారా జేన్ డయాస్ తొలిసారిగా చిత్రరంగంలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్లు నీద్రతు చం- తనూశ్రీ దత్తా కూడా నటించారు. తన మొదటి చిత్రం విడుదలకు ముందు ఆమె అభిషేక్ బచ్చన్ సరసన హిందీ చిత్రం `గేమ్`లో నటించేందుకు సంతకం చేసింది. ఆమె తదుపరి చిత్రం తెలుగు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పంజా అవకాశం దక్కించుకుంది. సారా సోషల్ మీడియాలోనూ ఇటీవల చాలా స్పీడ్ మీద ఉంది. నిరంతరం హీటెక్కించే ఫోటోలతో ఇప్పటికీ అభిమానులకు టచ్ లో ఉంది. తాజాగా బ్లూ టాప్ వైట్ జీన్స్ లో హాటెస్ట్ ఫోటోని షేర్ చేయగా అది సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.