Begin typing your search above and press return to search.
సరైనోడు సౌండ్ అక్కడ నుండి లేపేశాడా??
By: Tupaki Desk | 19 Feb 2016 3:58 AM GMTఇక నిన్న రిలీజైన 'సర్రైనోడు' సినిమా టీజర్ కు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. బన్నీ లుక్ నుండి బోయపాటి టేకింగ్ వరకు.. విజువల్ రిచ్నెస్ నుండి తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వరకు.. సరిగ్గా సెట్టయ్యింది. అందుకే అదిరిపోయింది. అయితే ఈ సమయంలో.. తమన్ బాబు అసలు ఈ కంపోజిషన్ ను ఒక హాలీవుడ్ సినిమా నుండి లేపేశాడంటూ విమర్శలు కురవడం దురదృష్టకరం.
యావత్ టీజర్ కూ ఒక రేంజు కిక్కిచ్చింది మాత్రం బ్యాగ్రౌండ్ మ్యూజిక్కే. అయితే తమన్ కొట్టింది మాత్రం సొంత కొట్టుడు కాదు.. అది ఇంగ్లీషు సినిమా నుండి అరువు తెచ్చుకున్న బాపత్తు అంటూ విమర్శకులు విరుచుకుపడ్డారు. ప్రొమీథియస్ అనే సినిమాలోని స్కోర్ ను యాజిటీజ్ గా లేపేశాడనేది వాదన. నిజానికి ఆ సినిమాలో అక్కడక్కడా వచ్చే నేపథ్య సంగీతం వినడానికి ఒకలే ఉందిలే.
అయితే ప్రొమీథియస్ సినిమాలో ఎలాగైతే సౌండ్ సింథసైజింగ్ ఎక్విప్మెంట్ తో ఒక సర్‌ర్‌ర్ అనే కిక్ ఇచ్చారో.. ఇక్కడ తమన్ బాబు కూడా సేమ్ టు సేమ్ అదే కిక్ ఇచ్చి ఉండొచ్చు. అందువలనే ఈ సినిమా సౌండ్ ను అక్కడ కాపీ కొట్టారని అందరూ అనుకుంటున్నారేమే. సర్లేండి.. ఏదేమైనా తమన్ కు ఇలాంటి ఎలిగేషన్లు కొత్తేం కాదు. మరి ఏ విధంగ స్పందిస్తాడో చూద్దాం.