Begin typing your search above and press return to search.
సరైనోడుకి అమెరికాలో షాక్!!
By: Tupaki Desk | 22 April 2016 4:31 PM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన సరైనోడు చిత్రానికి.. ఓవర్సీస్ మార్కెట్లో విడుదలకి ముందు రోజునే షాక్ తగిలింది. బన్నీ గత చిత్రాలతో పోల్చితే.. సరైనోడుకు ప్రీమియర్ షోల రూపంలో వచ్చిన మొత్తం చాలా తక్కువ.
అసలు మూవీ ప్రివ్యూ చూడగానే లోకల్ డిస్ట్రిబ్యూటర్లు షాక్ తిన్నారట. కంప్లీట్ గా మాస్ కంటెంట్ తో నిండిపోవడంతోనే వీళ్లు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని.. ఈ ఎఫెక్ట్ ప్రీమియర్ షోలపై గట్టిగానే తగిలిందని అంటున్నారు. సరైనోడుకు ప్రీమియర్ షోల రూపంలో వచ్చిన మొత్తం 1.81 లక్షల డాలర్లు. గతంలో సన్నాఫ్ సత్యమార్తికి 3.45 లక్షల డాలర్లను రాబట్టగలిగాడు బన్నీ. అంటే ఆ మూవీతో పోల్చితే దాదాపు సగం మొత్తమే ప్రీమియర్ షోల కలెక్షన్ వచ్చింది.
ఇప్పటికే సినిమాపై మిక్సెడ్ రివ్యూలు ఉండడంతో.. ఈ ఎఫెక్ట్ వీకెండ్ మూవీ కలెక్షన్స్ పై గట్టిగానే పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఫుల్ ప్లెడ్జెడ్ గా బోయపాటి స్టైల్ మాస్ చిత్రాన్ని వదలడం.. ఓవర్సీస్ మార్కెట్ లో గట్టి ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.