Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: ఇంత సెక్సీగానా?
By: Tupaki Desk | 6 Oct 2017 1:30 AM GMTఈ రోజులల్లో సినిమాకి సంబందించిన వారు బికినీ వేయడం సాధారణమైన విషయమే. మొదట్లో సైలెంట్ గా పద్దతిగా కనిపించే హీరోయిన్లు కొద్దీ రోజుల్లోనే బికినీలు వేసేస్తున్నారు. సైడ్ యాక్టర్లు - యాంకర్స్ కూడా వేసేస్తున్నారు. అంతే కాకుండా తెరవెనుక ఎంతో అందంగా పాడే గాయనీలు కూడా ఏ హద్దులు లేకుండా బికినీలతో దర్శనం ఇస్తుండడం చూస్తూనే ఉన్నాం.
అయితే రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా ఐటమ్ సాంగ్స్ చేసే స్కార్లెట్ మెలిష్ విల్సన్ సడన్ గా బికినీ షాక్ ఇచ్చింది. అమ్మడు స్పెషల్ సాంగ్స్ కి చాలా స్పెషల్ అని చెప్పాలి. బాలీవుడ్ - కోలీవుడ్ అని తేడా లేకుండా ఎక్కడ ఛాన్సులు వచ్చినా ఐటెమ్ సాంగ్స్ లతో రచ్చ చేసేస్తోంది. తెలుగులో కెమేరా మెన్ గంగతో రాంబాబు - ఎవడు సినిమాల్లో కూడా చేసింది. ఇక బాహుబలి మొదటి పార్ట్ లో ముగ్గురి ముద్దుగుమ్మలు చేసిన స్పెషల్ సాంగ్ లో స్కార్లెట్ కూడా ఉంది.
ఎదో క్యాజువల్ గా డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఫొటో దిగానని కామెంట్ చేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో చాలా వైరల్ అవుతోంది. ఐటెమ్ సాంగ్స్ లో ఘాటుగానే కనిపించినా ఇంత ఘాటుగా ఎప్పుడు చూడలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.