Begin typing your search above and press return to search.
వర్కౌట్ డ్రెస్సులో కూడా అమ్మడి గ్లామర్ షో.. ఆపట్లేదుగా..!!
By: Tupaki Desk | 8 Jan 2021 12:30 AM GMTముంబై బ్యూటీ పూనమ్ బజ్వా.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'మొదటి సినిమా' అనే సినిమాతో తెలుగు తెర పై అరంగేట్రం చేసింది. తొలి సినిమా ఫెయిల్ అవ్వడంతో ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా క్రేజ్ లభించలేదు. దీంతో తమిళ, కన్నడ, మళయాళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టి కెరీర్ నెట్టుకొస్తుంది. కెరీర్ ప్రారంభించి దాదాపు పదేళ్లు గడుస్తున్నా పూనమ్ ఇప్పటివరకు సరైన కమర్షియల్ హిట్ అందుకోలేదు. చివరిగా అల్లు అర్జున్ నటించిన 'పరుగు' మూవీలో సుబ్బలక్ష్మి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు వైపు రాలేదు. కానీ పూనమ్ అందంతో అభినయంతో ఎప్పటికప్పుడు అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. అందరు హీరోయిన్లలాగే పూనమ్ మొదట్లో పక్కింటి అమ్మాయిలా కనిపించి.. వరుస సినిమాలతో పీక్స్ లో ఉన్నప్పుడే గ్లామర్ పాత్రలు చేస్తూ విరివిగా అందాలను అరబోసింది.
కానీ అమ్మడు ఎంత అందం గుప్పించినా తెలుగులో మాత్రం ఎవరు ఆమెకి అవకాశం ఇవ్వలేదు. తమిళంలో బిజీగా మారిన తర్వాత అడపాదడపా కన్నడ, మలయాళం సినిమాలు చేసింది పూనమ్. ప్రస్తుతం టాలీవుడ్ ఫ్యాన్స్ పూనమ్ అందాలను బాగా మిస్ అవుతున్నారు. కానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు అందుబాటులోనే ఉండటానికే ట్రై చేస్తుంది భామ. తాజా తాజా గ్లామర్ ఫోటోలతో, మతిపోయే ఫోటోషూట్లతో అలరిస్తోంది. తాజాగా అమ్మడు స్కిన్ టైట్ జిమ్ డ్రెస్ లో అదిరిపోయే పోజుతో దర్శనమిచ్చింది. కింద కూర్చొని బారుగా కాళ్ళు చాపిన పూనమ్ అందాలు ఇట్టే కళ్ళతో బంధిస్తున్నారు నెటిజన్లు. ఈ అందాలు సినిమాలలో బాగా మిస్ అవుతున్నాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.