Begin typing your search above and press return to search.
సీ.. బాగా రెచ్చిపోతోందండీ!!
By: Tupaki Desk | 7 April 2017 10:36 AM GMTసీ.. అంటే తెలుసుగా.. సీరత్ కపూర్ అండీ.. తప్పుగా అనుకునేరు. ఈ అమ్మడు గత కొంతకాలంగా ఒక ప్రక్కన ''రాజు గారి గది 2'' సినిమా షూటింగులో పాల్గొంటూనే.. మరో ప్రక్కన అమ్మడు తన హాట్ హాట్ అందాలను ఫోటో షూట్ల రూపంలో అందిస్తోంది. వాటితో యువతకు ఎరేస్తోంది. మరిన్ని సినిమా అవకాశాలు పట్టేయాలని చూస్తోంది.
అయితే మొన్నటివరకు టాప్ లెస్ గా కూడా దర్శనమిచ్చి తన అందాలన్నీ ఏకరువు పెట్టేసిన సీరత్.. ఇప్పుడు మాత్రం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఏదో బంధించవేయబడిన ఒక సెక్సిణి తరహాలో చేతులు కాళ్ళూ కట్టివేయించుకుని ఫోజుల ఇచ్చింది ఈ సుందరాంగి. చూడ్డానికి ఇలాంటి ఫోటోలు చాలా సెక్సీగా ఉండొచ్చేమో కాని.. ఒక ప్రక్కన బంధీ అయినట్లుగా చూపిస్తూ.. దీనంగా ఫోజులిస్తుంటే.. ఇవి వయలెన్స్ ను ఎంకరేజ్ చేసేలా లేవూ? ఏదో విక్టిమ్ తరహాలో ఇలా ఫోజులిస్తే.. అవి ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయి.
అప్పట్లో ఒక ఫోటోగ్రాఫర్ సెన్సేషన్ కోసం ఢిల్లీ రేప్ ఇన్సిడెంట్ తరహాలో ఒక మోడల్ తో హాటు ఫోటో షూట్ చేశారు. ఇటువంటి ఫోటోలు చూసినప్పుడు జనాలకు అలాంటి ఇన్సిడెంట్లు గుర్తొచ్చి.. ఎందుకులేండి చెప్పండి. రూటు మార్చు సీరత్!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/