Begin typing your search above and press return to search.
సోకుల రచ్చ ఆగేలా లేదే!!
By: Tupaki Desk | 7 March 2017 5:33 AM GMTసీరత్ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటించేస్తూ.. బిజీ అయిపోవడానికి బోలెడన్ని ఎత్తులు వేస్తోంది. ప్రస్తుతం రాజుగారి గది2లో నాగార్జున.. సమంతలతో కలిసి నటిస్తున్న ఈ భామ ఇప్పటికే స్టార్స్ తో కలిసి నటిస్తున్న ఆనందాన్ని పలుమార్లు వెలిబుచ్చింది.
చేతిలో ప్రామిసింగ్ సబ్జెక్ట్ ఉండడంతోనే సరిపెట్టుకోకుండా.. కొత్త ప్రాజెక్టులకు ఎరవేయడంలో బిజీగా ఉంది సీరత్. వరుసపెట్టి ఫోటో షూట్స్ చేయడం.. వాటిలో ఓ మాంచి పిక్ తీసి నెట్ లో షేర్ చేయడం.. ఈమెకు రెగ్యులర్ అయిపోతోంది. తాజాగా పింక్ కలర్ గార్మెంట్స్ తో ఈ భామ షేర్ చేసిన ఫోటో ఒకటి ఆన్ లైన్ సెన్సేషన్ అవుతోంది. నాభి సోయగాలను మాత్రం దాచిపెట్టి.. మిగిలిన సోకులన్నీ ప్రదర్శనకు పెట్టేసింది. క్లీవేజ్ షో ఈ రేంజ్ లో చేయగలిగే వాళ్లు మన దగ్గర కాస్త తక్కువగానే కనిపిస్తారు.
తన పొడుగాళ్లు ఏ రేంజ్ లో అందాలు పంచగలవో చెప్పకనే చెబుతోంది సీరత్. వీటన్నిటికీ తోడు కొత్తగా ప్రయత్నించిన హెయిర్ స్టైల్.. అమ్మడి ఫేస్ లో కొత్తందాలను చూపిస్తోంది. ఇక ఆర్నమెంట్స్ భారీగానే ఉన్నా.. చక్కని భామకు ఈ మాత్రం ఆభరణాలు నప్పేశాయని అనిపించడం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/