Begin typing your search above and press return to search.
వాయిస్ విని `లీడర్` .. ఫేస్ చూసి `అరణ్య`
By: Tupaki Desk | 22 March 2021 1:30 AM GMTలీడర్ నుంచి అరణ్య వరకూ రానా దశాబ్ధం కెరీర్ బండిని సజావుగా లాగించేశాడు. అయితే అరణ్య వేదికపై అతడి అసలు గుట్టు తెలిసింది. రానాకు లీడర్ చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది? ఇప్పుడు అరణ్య చిత్రంలో ప్రభు సోల్మన్ ఏం చూసి అవకాశమిచ్చారో గురూజీ శేఖర్ కమ్ముల అరణ్య ప్రీఈవెంట్లో వెల్లడించారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ‘‘దర్శకుడు ప్రభు రానా ఫేస్ చూసి అరణ్య సినిమాకు తనను హీరోగా తీసుకున్నాడని రానా అన్నారు. కానీ నేను రానా వాయిస్ విని `లీడర్` సినిమాకు హీరోగా తీసుకున్నాడు. లీడర్ సినిమా పూర్తయ్యి అప్పుడే పదేళ్లు పూర్తవుతున్నాయి`` అని తెలిపారు.
రానా ఎప్పుడూ విభిన్నమైన సినిమాలను చేస్తాడు. డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు. అరణ్య సినిమాలో రానా నటన సూపర్బ్ గా ఉంటుంది. అరణ్య సినిమాలో ఇంటర్ నేషనల్ స్టాండర్ట్స్ కనిపిస్తున్నాయి. ప్రేక్షకులందరికి నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ అండ్ కిడ్స్ కి కూడా నచ్చే సినిమా ఇది`` అన్నారు కమ్ముల.
ప్రాణం.. మనసుపెట్టి చేస్తే కానీ ఇలాంటి సినిమాలు రావని రచయిత బుర్రా సాయిమాధవ్ అన్నారు. రానా తన జీవితాన్ని మర్చిపోయి ఈ సినిమాలోని పాత్రలో జీవించాడు. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు వచ్చేందకు అరణ్య ఓ స్ఫూర్తిగా నిలవాలి. నేను మాటలు రాసిన తొలి సినిమా కృష్ణం వందే జగద్గురుమ్‌లో రానా హీరో. నేను రాసిన మొదటి డైలాగ్స్ ను పలికిన హీరో రానా. ఇప్పుడు నేను ఈ స్టేజ్‌పై ఉన్నానంటే అందుకు ఓ కారణం రానా’’ అని సాయిమాధవ్ అన్నారు.