Begin typing your search above and press return to search.
కరోనా టెస్టులకు నో చెప్పిన సీనియర్ హీరోయిన్
By: Tupaki Desk | 15 July 2020 9:30 AM GMTముంబైలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బాలీవుడ్ స్టార్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి ఈ వైరస్ సోకింది. కాగా తాజాగా అలనాటి స్టార్ సీనియర్ హీరోయిన్ రేఖ బంగ్లాలోని సెక్యూరిటీ గార్డ్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది.
దీంతో ముంబై కార్పొరేషన్ అధికారులు ఆమె ఇంటిని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. సీనియర్ నటి రేఖ సహా వారి ఫ్యామిలీ అందరికీ కరోనా పరీక్షలు చేసి శానిటైజ్ చేయడానికి రాగా ఆమె నో చెప్పడం కలకలం రేపింది. దీంతో కార్పొరేషన్ అధికారులు వెనక్కి మళ్లారు.
రేఖ మేనేజర్ ను కలిసి వెంటనే ఈ ఏరియాను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించామని.. రేఖ సహా అందరూ రక్త నమూనాలు ఇవ్వాలని వైద్య సిబ్బంది రాగా కరోనా టెస్టులు చేయించుకోనని.. తాను కరోనా సోకిన వారితో కలిసింది లేదని.. అందుకే టెస్లులు చేయించుకోను అందట.. దీంతో అధికారులు షాక్ కు గురయ్యారు.