Begin typing your search above and press return to search.
సెట్ లో వంట చేసుకునే బాలీవుడ్ హీరో
By: Tupaki Desk | 4 May 2016 6:02 AM GMTసైఫ్ అలీ ఖాన్ - షాహిద్ కపూర్ - కంగనా రనౌత్.. ఇదో డిఫరెంట్ కాంబినషన్ అనే చెప్పాలి. రంగూన్ అనే మూవీకోసం వీరంతా కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం కొంత భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ఇప్పుడు మరుసటి షెడ్యూల్ కోసం అరుణాచల్ ప్రదేశ్ బయల్దేరింది. ఇక్కడకు వెళ్లడానికి మిగతా యూనిట్ ప్యాక్ చేసుకున్న లగేజ్ ఒక ఎత్తయితే.. షాహిద్ ఒక్కడి బ్యాగేజ్ మరొక ఎత్తు. అంత భారీగా రెడీ అయిపోయి వెళ్తున్నాడు షాహిద్.
ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ ఓ సుదీర్ఘమైన షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఔట్ డోర్ షూటింగే. అయితే.. రాధా సోమికి అపర భక్తుడైన షాహిద్ కపూర్.. ఔట్ డోర్స్ లో వంటలపై బాగా డిజప్పాయింట్ అయ్యాడట. రుచి విషయంలో కాకపోయినా శుభ్రత విషయంలో మాత్రం కేర్ తీసుకుంటున్నాడు. అందుకే 45 కేజీల బ్రౌన్ రైస్ తోపాటు.. వంట పాత్రలను కూడా వెంట తీసుకెళ్తున్నాడు. అక్కడే తన కోసం ప్రత్యేకంగా వంట చేయించుకుంటాడట.
మొత్తం 19 భారీ సూట్ కేసులు ప్లస్ బ్యాగేజ్ తో రెడీ అయ్యాడట షాహిద్ కపూర్. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో తనకోసం ప్రత్యేకంగా ఏసీ ఏర్పాట్లు ఉండాలని చెప్పడంతో యూనిట్ ఆశ్చర్యపోయిందట. అక్కడ ఇప్పటికే 16డిగ్రీల టెంపరేచర్ తో చలి వాతావరణం ఉండగా.. అలాంటి పరిస్థితిలోనూ ఏసీ ఉండాలని చెప్పడంతో.. రంగూన్ యూనిట్ కి దిమ్మతిరిగిపోయిందని అంటున్నారు.