Begin typing your search above and press return to search.

బెడ్రూంలో నా భర్త ఇలా రెచ్చిపోతాడు: స్టార్ హీరో భార్య

By:  Tupaki Desk   |   9 Jun 2020 7:10 AM GMT
బెడ్రూంలో నా భర్త ఇలా రెచ్చిపోతాడు: స్టార్ హీరో భార్య
X
తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా తీశాడు హీరో షాహిద్ కపూర్. ఆ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. ఏకంగా 200 కోట్ల క్లబ్ లో చేరడంతో షాహిద్ బాలీవుడ్ లో ఈ క్లబ్ లో చేరి స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడు బాలీవుడ్ లో షాహిద్ కు ‘కబీర్ సింగ్’ సినిమా తర్వాత ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓ షోలో భార్యతో కలిసి పాల్గొన్న షాహిద్ విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారు.

సాధారణంగా పడక గదిలో విషయాలను బయటకు చెప్పేందుకు ఎవరు కూడా సాహసించరు. కానీ తాజాగా బాలీవుడ్ టాప్ హీరో షాహిద్ కపూర్ భార్య మాత్రం ఓ ఛానల్ కార్యక్రమంలో డైరెక్ట్ గా పడకగది విషయాలను చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

హిందీలో నేహాదూపియా యాంకర్ గా చేస్తున్న ఓ షోలో బాలీవుడ్ అగ్రహీరో షాహిద్ కపూర్ జంట పాల్గొంది. అయితే షోలో నేహా దూపియా షాయిద్ ను మీకు ఇష్టమైన సెక్స్ పొజిషన్ ఏంటని అడగగా.. షాహిద్ షాక్ అయ్యి నోరెళ్లబెట్టాడు. అయితే ఆయన భార్య మీరా మాత్రం ఏమాత్రం తడుముకోకుండా సిగ్గు పడకుండా అందుకు సమాధానం చెప్పి షాహిద్ కు షాక్ ఇచ్చింది.

షాహిద్ కు ఈఈ భంగిమల్లో శృంగారంలో పాల్గొనడమంటే చాలా ఇష్టమని.. ప్రతి రాత్రి ఆ భంగిమలతోనే తనతో సెక్స్ చేస్తాడని ఘాటుగా చెప్పేసింది. శృంగారంలో రఫ్పాడిస్తాడని.. పడగగదిలో ఇలా రెచ్చిపోతాడంటూ పేర్కొంది. ఈ మాట చెప్పగానే షోలో ఉన్న వారితోపాటు భర్త షాహిద్ సహా అందరూ షాక్ అయ్యారు.