Begin typing your search above and press return to search.
అదండీ సూపర్ స్టారంటే.. కాని..
By: Tupaki Desk | 24 May 2016 3:30 PM GMTబాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ మొన్ననే లండ్ వెళ్ళాడు. మొన్ననే ఆయన కొడుకు ఆర్యన్ అక్కడ యునివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవడంతో.. తన భార్య గౌరీ.. కూతురు సుహానాలతో అక్కడకెళ్ళి.. గ్యాడ్యుయేషన్ సెర్మనీలో పాలు పంచుకున్నాడు షారూఖ్. అయితే అక్కడి నుండి తిరిగొచ్చేటప్పుడు సీన్లన్నాయా చూడండి.. ఇప్పుడవే మిక్సడ్ రియాక్షన్ పుట్టిస్తున్నాయి.
సంవత్సరానికి దాదాపు 200+ కోట్లు సంపాదించే సూపర్ స్టార్ షారూక్.. తన కారులో నుండి సిగరెట్ కాల్చుకుంటూ దిగడమే కాదు.. తన లగేజ్ ను తనే దింపుకుని.. ఎయిర్ పోర్టు లోపలకు వెళ్ళాడు. చెక్ ఇన్ పూర్తయ్యాక.. తన లగేజ్ ను తనే తోసుకుంటూ లోపల విఐపి లౌంజ్ లోకి వెళ్ళిపోయాడు. లండన్ లోకల్ ఎయిర్ పోర్టు బయట ఈ సీన్ చోటుచేసుకుంది. ఒక సూపర్ స్టార్ అయ్యుండీ ఇంత సింపుల్ గా బ్రతకడం చూస్తుంటే.. ఆయన ఎందుకు సూపర్ స్టార్ అయ్యాడో మనం అర్ధం చేసుకోవచ్చు.
ఇకపోతే కొంతమంది క్రిటిక్స్ ఏమంటున్నారంటే.. అసలు అంత పెద్ద సూపర్ స్టార్ వెళుతుంటే.. చుట్టుప్రక్కల జనాలెవ్వరూ కనీసం ప్టటించుకోవట్లేదేంటి అంటూ కామెడీ చేస్తున్నారు. అసలే షారూఖ్ బ్రిటన్ లో కూడా పాపులర్ కదా అంటున్నారు. అక్కడే లాజిక్ మిస్సయ్యింది. షారూఖ్ అక్కడున్న భారతీయుల్లో పాపులర్.. లేదంటే హై క్లాస్ బ్రిటీష్ పీపుల్ కు బాగా తెలిసుంటాడు. కాని సామాన్య జనానికి తెలిసే ఛాన్సే లేదు. సో.. చుట్టూ ఉన్న వారు ఎగబడకపోతే.. ఆయనకు పాపులార్టీ లేనట్లేనేంటి?