Begin typing your search above and press return to search.
ప్రియాంకకు ప్రపోజ్ చేసిన షారూక్
By: Tupaki Desk | 13 Dec 2016 3:27 PM GMTబాలీవుడ్ కి కింగ్ ఖాన్ షారూక్.. హాలీవుడ్ రేంజ్ లో వెలుగుతున్న బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రస్తుత పరిస్థితి ఇది. కానీ 16 ఏళ్ల క్రితం అంటే.. సరిగ్గా 2000లో ప్రియాం చోప్రా మిస్ ఇండియా రేస్ లో ఫైనల్స్ లో ఉన్నపుడు జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు బయటకు వచ్చింది.
ఫైనల్ రౌండ్ లో భాగంగా ప్రియాంకను ఓ క్వశ్చన్ అడిగాడు షారూక్. 'ఇది చాలా హైపోథెటికల్ క్వశ్చన్ అని నాకు తెలుసు. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే.. ఎవరిని చేసుకుంటావ్'అని అడిగిన షారూక్.. మూడు ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. 'ఒక గ్రేట్ ఇండియన్ స్పోర్ట్స్ మ్యాన్.. ఒక ఆర్టిస్టిక్ బిజినెస్ మ్యాన్.. లేక నాలాంటి ఒక ఫిలిం స్టార్..లలో ఎవరిని ఎంచుకుంటావ్' అని అడిగాడు. దీనికి ప్రియాంక చోప్రా అంతకంటే ఇంటెలిజెంట్ గా ఆన్సర్ ఇచ్చింది.
'ఇవి చాలా కష్టమైన ఆప్షన్స్. అయితే నేను భారతీయ ఆటగాడినే చేసుకుంటా. ఎందుకంటే.. నేను ఇంటికి చేరుకున్నపుడో.. అతను ఇంటికి చేరుకున్నపుడో.. తనను సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇండియా తనను చూసి ఎంత గర్విస్తోందో.. నేను కూడా అంతే గర్విస్తున్నా అని చెబుతాను' అంటూ పిగ్గీ ఛాప్స్ చెప్పిన ఆన్సర్ అదిరిపోయింది కదూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/