Begin typing your search above and press return to search.
ఏవయ్యా ఖానూ.. ఇది టూమచ్చయ్యా!!
By: Tupaki Desk | 20 Jan 2017 10:41 AM GMTఅదేనండీ మన షారూఖ్ ఖాన్ ఉన్నాడు చూడండీ.. మనోడు అసలు పబ్లిసిటీ చేయడం అనే అంశంలో ఎన్నో పట్టాలు పిహెచ్ డీలు చేసేశాడు. అందుకే సబ్బు బిళ్ళ నుండి సిల్కు సూటు వరకు దేన్నయినా కూడా ఈజీగా అమ్మేస్తాడు. చివరకు క్రికెట్టును కూడా సపోర్టింగ్ గా వాడేసుకున్నాడు గురుడు. పదండి అసలు ఈ టూమచ్చి మ్యాటర్ ఏంటో చూద్దాం.
నిన్న ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఎప్పుడైతే యువరాజ్ సింగ్ 150 అలాగే ధోని 130 కొట్టారో.. వెంటనే షారూఖ్ ఖాన్ ఒక ట్వీటేశాడు. ''యువరాజ్ అండ్ ధోనీని చూస్తే చాలా బాగుంది. వారు ఎప్పుడూ చేసేదే చేశారు. నిజంగా ఇదే సింహాల రాజ్యం అంటే'' అంటూ ట్వీటేశాడు. దీనిపై మ్యాచ్ లైవ్ లో చూస్తున్న సంజయ్ మంజ్రేకర్ అండ్ రవి శాస్ర్తి కూడా డిస్కషన్ చేశారులే. అయితే ఈ సింహాల రాజ్యం డైలాగు జనవరి 25న విడుదలవుతున్న ''రయీస్'' సినిమాలోది. ఆ సినిమాలో మనోడు ''షేరోం కా జమానా హోతా హై'' అంటూ ఒక డైలాగ్ చెప్పాడు. దానినే ఇలా మార్చి క్రికెట్ కోసం చెబుతూ.. ఒక ప్రక్కన సీనియర్ క్రికెటర్లను అభినందించినట్లే అభినందించి.. మరో ప్రక్కన తన సినిమా ప్రమోషన్ కు వాడేసుకున్నాడు.
మొత్తానికి ఏదేమైనా కూడా షారూఖ వాడకం అంటే వాడకమే. ఇంతకీ జనవరి 25న విడుదలువున్న రయీస్ సినిమాకు సరైన్ హైప్ మాత్రం లేదు. ఖాన్ సాబ్ ఆ యాంగిల్ ఏం చేస్తారో మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/