Begin typing your search above and press return to search.
షకీలా పోస్టర్లో అంత విషయం ఉందట!
By: Tupaki Desk | 23 Nov 2018 12:28 PM GMTబాలీవుడ్.. టాలీవుడ్.. శాండల్ వుడ్ అని తేడా లేకుండా అన్నీ ఫిలిం ఇండస్ట్రీల్లో ఉప్పుడు కామన్ గా ఉన్న ట్రెండ్ బయోపిక్స్. ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలు సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. అవన్నీ ఒక ఎత్తైతే నటి.. అడల్ట్ సినిమాలతో మలయాళం ఇండస్ట్రీని.. అడపాదడపా సౌత్ ను షేక్ చేసిన షకీలా బయోపిక్ మరో ఎత్తు. ఈమధ్యనే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది కదా. దీని గురించి సోషల్ మీడియాలో చాలా చర్చలు సాగుతున్నాయి.
ఇదేదో అలాంటిలాంటి అల్లాటప్పా ఫస్ట్ లుక్ కాదని ఇందులో చాలా విషయాలను చూపించారని అంటున్నారు. అన్నిటికంటే మొదటిది అందరికీ కనిపించేది.. షకీలా పాత్ర పోషిస్తున్న రిచా చద్దా వేసుకున్న డ్రెస్. ఇది క్లాత్ తో డిజైన్ చేసినది కాదు. ఆభరణాలనే దుస్తులలాగా వేసుకున్నది. ఫస్ట్ లుక్ లో మరో విషయం ఏంటంటే వెనక గోడమీద ఉన్న రాతలు. షకీలాను ఇండస్ట్రీలోనూ.. మీడియాలోనూ లావుగా ఉందని విమర్శించేవారు. అదే విషయాన్ని 'ఇస్ మోటీ కే లియే బడా పర్దా భీ ఛోటా హై'(ఇంత బొద్దుగుమ్మకు వెండితెర కూడా చిన్నదవుతుంది) అంటూ చెప్పారు. షకీలా ను నల్లగా ఉందని కూడా ఎగతాళి చేసేవారు. దాన్నే 'కిత్నీ కాలీ హై'(ఎంత నల్లగా ఉందో) అని రాసి పెట్టారు.
గోడపై ఉన్న మరో రాత ఏంటంటే 'ఎక్ ఖాన్ హో కర్ ఐసా కామ్'(ఒక ఖాన్ అయి ఉండి ఇలాంటి పనా). షకీలా అడల్ట్ సినిమాలలో నటించడంపై అప్పట్లో కొన్ని ఇస్లామిక్ గ్రూపులు మండి పడ్డాయి. ఆమె హత్యకు కూడా ప్రయత్నించారని కూడా వార్తలు వచ్చాయి. ఇక గోడపై ఉన్న మరో విషయం ఏంటంటే పురుషాంగం బొమ్మ దాన్ని మళ్ళీ కొట్టేయడం కన్పిస్తోంది.
గోడ మీద మరో చోట తమిళ పదం ఉంది. దానర్థం.. ఇంగ్లీష్ లో ఫ*** అని అంటున్నారు. అలాంటి రాతలు బొమ్మల ముందు ఘాటు నిలబడి ఉంది రిచా ఛద్దా. ఈ పోస్టర్ లో అంత విషయం ఉందట