Begin typing your search above and press return to search.
షకీలాకైనా ఏమైనా ఇస్తారా?
By: Tupaki Desk | 7 March 2018 4:18 PM GMTకల్పిత పాత్రలు తెరపై ఊహించని విధంగా సమస్యలను ఎదుర్కొంటే మన ఆశ్చర్యపోతాం. వారు ఏడిస్తే మనం కూడా భావోద్వేగానికి లోనవుతాం. కేవలం ఉహించుకొని సృష్టించిన క్యారెక్టర్స్ కోసమే కంటతడి పెడితే.. నిజ జీవితాన్ని తెరపై చూపిస్తే ఎలా ఉంటుంది. ఇండియన్ సినిమాలో ఇప్పుడు ఎక్కువగా బయోపిక్స్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెరపై ఒక జీవితాన్ని చూపిస్తే ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు.
దీంతో నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తోంది. గతంలో సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ది డర్టీ పిక్చర్ ను నిర్మించిన ఏక్తా కపూర్ లాభాలను గట్టిగానే అందుకుంది. అయితే ఆమె సిల్క్ స్మిత బంధువులకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదు. దర్శకుడు మిలన్ లుథ్రియా కథను కలెక్ట్ చేసి బాగానే తెరకెక్కించాడు. సినిమా దాదాపు 100 కోట్లు క్రాస్ చేసింది. ఇకపోతే ఇప్పుడు కొంచెం ఆమెలాంటి జీవితం తరహాలో ఉండే షకీలా జీవితాన్ని తెరకెక్కించాలని కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ప్రయత్నాలు చేస్తూ.. ఆ పాత్రకు రిచా చద్దాను తీసుకున్న సంగతి తెలిసిందే. .
అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పుడు షకీలా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. మరి ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకొని సినిమా చేస్తున్నారు కాబట్టి ఏమైనా ఎమౌంట్ ఇస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. సిల్క్ స్మితా అంటే లేదు కాబట్టి డైరెక్ట్ గా వారి పలుకుబడితో తెరకెక్కించారు. మరి కన్నడ దర్శకుడు ఇప్పుడున్న షకీల పర్మిషన్ ఆయితే తీసుకోవాలి. అడిగితే ఆమెకు ఎమౌంట్ ఇవ్వాల్సిందే. మరి నిర్మాత ఎంతవరకు ఇస్తాడో చూడాలి.