Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: అది వస్త్రం కాదు..వల!
By: Tupaki Desk | 27 March 2019 10:01 AM GMTషమ సికందర్ పేరు తెలుసా? హిందీ సీరియల్స్ చూసేవారికి షమను పరిచయం చేసే పని లేదు. కానీ అందరూ సీరియల్స్ చూడరు కదా. వారికైతే బాలీవుడ్ సినిమాల పేర్లు చెప్తే తెలిసే అవకాశం ఉంది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అమీర్ ఖాన్ 'మన్' లోనూ ఫర్దీన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'ప్రేమ్ అగన్' అనే చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది కానీ అవి మరీ ఊరుపేరు లేని సినిమాలే. దీంతో ఎంచక్కా సీరియల్స్ లో పాగా వేసింది.
ప్రస్తుతానికి వస్తే ఆమెకు రెండు పనులు ఉన్నాయి. ఒకటి వెబ్ సీరీస్ లో నటించడం. రెండోది సోషల్ మీడియాలో హీటును వీలైనంతగా పెంచడం. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి పెద్ద ఫిలాసఫీ చెప్పింది. "ఆమె అందమైనది. మ్యాగజైన్ల పై మెరిసే అమ్మాయిల లాంటి అందం కాదు. ఆమె ఆలోచనల వల్ల ఆమెకు అందం వచ్చింది. ఆమె తనకిష్టమైన పని చేసే సమయంలో.. కళ్ళలో ఒక మెరుపు ఉంటుంది. ఆమె అందంగా ఉంది ఎందుకంటే.. తను బాధలో ఉన్నప్పటికీ ఇతరులను నవ్వించగలిగే మానసిక సౌందర్యం ఆమె సొంతం".. ఇలా సాగింది ఆమె వేదాంతం. మీకు అర్థం అయితే సరే. కాకపోతే..అది పక్కన పెట్టి ఆమె ఫోటో ను చూసేయచ్చు. ఇప్పటివరకూ మానసిక తత్వ వేదాంతం.
ఇపుడు శారీరక తత్వం. ఒక పారదర్శకమైన నెట్టెడ్ డిజైన్ గౌన్ వేసుకుంది. నిజం చెప్పుకుంటే.. ఆ డ్రెస్ వేసుకున్నా ఒకటే.. వేసుకోకపోయినా ఒకటే. పెద్ద తేడా ఏమీ లేదు. దాన్ని వల అనాలి కానీ వస్త్రం అనలేం. ఇలాంటి (అర్థ)నగ్న సౌందర్యంతో బోర్ల పడుకుంది. పైన అమ్మడు చెప్పిన ఫిలాసఫీ లో బ్యూటీని వెతకాలంటే ఎంతో జ్ఞానం కావాలి. కానీ ఈ ఫోటోలో అందాన్ని వెతకాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీకు కళ్ళు మూసుకుంటేనో.. లేక 'అంతా' చూస్తూనే 'మాకు ఏమీ కనబడడం లేదు' అంటేనో తప్ప ఆమె అందాలు.. ఒంపు సొంపులు.. వయ్యారాలు కానరాకుండా ఉండవు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. మూడు గంటల్లోనే యాభై వేలకు పైగా లైకులు వచ్చాయి. అంటే..నెటిజనులకు షమ శారీరక సౌందర్యం తెగ నచ్చిందనేగా అర్థం.