Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: బికినిలో సోకులనారేసిన సుందరాంగి!
By: Tupaki Desk | 24 July 2018 8:48 AM GMTఅప్పుడు పాతకాలంలో సుందరంగులున్నా వాళ్ళ ఫోటోలు బయటకు వచ్చేవి కాదు. సినిమా హీరోయిన్లవి తప్ప మిగతా బ్యూటీలను మీడియా కుడా పట్టించుకునేది కాదు. కానీ కాలం మారింది. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీం లాగా సెల్ఫ్ ప్రమోషన్ యాక్టివిటీలు చేపట్టేందుకు సోషల్ మీడియా ఆ బ్యూటీలకు ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. ఇక ఊరుకుంటారా.. మంచి ఊపు తెచ్చే ఫొటోలతో ఇన్స్టాగ్రామ్ లో సునామీ సృష్టిస్తున్నారు.
అలాంటి బ్యూటీలలో షమ సికిందర్ కూడా ఉంది. పాలమీగడ లాంటి ఒంటి రంగు.. ఒక్క చూపుతో కుర్రకారుకు నిద్రలేకుండా చేయగల అందం ఈ సుందరాంగి సొంతం. ఈమె ఎవరా అని మీరు అడిగితే తప్పనిసరిగా ఆమె పరిచయ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందే. ఆమె ఇదివరకూ హిందీ బిగ్ బాస్ లో పాల్గొని హిందీ ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ఈమధ్య ఆమె గ్రీస్ దేశానికి హాలిడే ట్రిప్ కోసం వెళ్ళింది. అక్కడ మైకోనోస్ అనే ద్వీపం లో ఆరెంజ్ కలర్ బికినీ వేసుకొని జలకాలాడింది. అక్కడ తుళ్ళుతూ జలకాడిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దానికి ఆమె పెట్టిన కాప్షన్ "నేను ప్రకృతి తో ఉంటే మహా సంతోషంగా ఉంటాను. యూ బ్యూటీ మైకోనోస్".
ఆమె ప్రకృతితో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఆమె చెప్పింది కానీ ఇన్స్టాగ్రామ్ లో యువకులు, పురుషులు కూడా ఆ అందాలను చూసి మరింత ఉత్సాహంతో తమ పనులన్నీ మానేసి లైకులు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. దాదాపు యాభై వేల లైకులు వచ్చాయి ఆమె ఫోటోకి. మీరు కూడా వీలైనన్ని లైకులు కొట్టి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి.. మన లైకులే వాళ్ళకు ఉత్సాహన్నిస్తాయి!