Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: షమ సికందర్ బికినీయిజం
By: Tupaki Desk | 5 Sep 2019 11:58 AM GMTరోజూ అన్నం తింటాం బోర్ కొడుతుందా? "తిని తిని విసిగిపొయాను ఓ వారం రోజులు ఫుడ్డుకు బ్రేక్ ఇస్తాను" అని ఎవరైనా అంటే విన్నవారు షాక్ అయి షేక్ అవడం ఖాయం. అలానే బాలీవుడ్ బ్యూటీల ఫోటోలు రోజూ చూస్తుంటాం.. ఇక చాలు అనిపిస్తుందా.. ఊహుఁ. ఎమాత్రం అనిపించదు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మనలాంటివారి కోసమే షమ సికందర్ లాంటి బ్యూటీలు ఈ లోకంలో ఉన్నారు. అలాంటి వారికోసం సామాజికమధ్యమాలు ఉన్నాయి. అలాంటి సామాజిక హాటు మాధ్యామాల్లో ఇన్స్టాగ్రామ్ ఒకటి.
బికినికి పర్మెనెంట్ గా పేటెంట్ తీసుకున్నట్టు కనిపించే భామలలో షమ ఒకరు. కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం హిందీ బుల్లి తెరను షేక్ చేయడంలో బిజీగా ఉంది. పనిలో పనిగా ఇన్స్టాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ తన టాలెంట్ ను గుర్తించమని పరోక్షంగా కోరుతూ ఉంటుంది. తాజాగా షమ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ఎవరైతే ఫలానా డ్రెస్ కు సూట్ అయ్యేలా నేనుండనవసరం లేదని అనుకుంటారో.. ఎవరైతే తన చర్మం పట్ల సంతోషంగా ఉంటారో.. ఎవరైతే వారికి నచ్చినట్లు సహజంగా ఉంటారో.. ఎవరైతే పక్కన వారి సర్టిఫికేట్ అవసరం లేదని అనుకుంటారో.. అలాంటి అమ్మాయిగా ఉండండి. తనంటే ఏంటో తనకు తెలిసిన అమ్మాయిగా ఉంటే చాలు. మరో అమ్మాయికి ప్రేరణనిచ్చే అమ్మాయిగా ఉండగలిగితే చాలు. ఎందుకంటే అలాంటివారే ఎక్కువమంది ఉండాలి" అంటూ ఒక పెద్ద ఫిలాసఫీ చెప్పింది. ఇదేదో ఫెమినిజం కాన్సెప్ట్ లో ఒక బ్రాంచ్ అయిన షమ సికిందరిజం అయి ఉండొచ్చు.
సరే.. ఈ ఫిలాసఫీ నచ్చేవారికి నచ్చుతుంది.. ఫాలో అయ్యేవారు ఫాలో అవుతారు. కానీ కళాపోషకులైన నెటిజన్లకు కావాల్సింది ఆ ఫిలాసఫీ కాదు కదా. వారికి కావాల్సింది బికినీయిజం. కరెక్ట్ గా ఈ ఫోటోలో ఉండేదే అది. ఆ బికినీయిజం ఈ ఫోటోలో టన్నుల్లో ఉంది. నేపథ్యంలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్.. ఒక పిల్లర్ లాంటి దాన్ని పట్టుకొని షమ ఫుల్లుగా నవ్వుతూ.. అంతకంటే జిల్లుగా అందాలను ధారపోసింది. అయినా దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు పీక్స్ లో ఉండే సమయంలో ఈ భామ ఎందుకు హీరోయిన్ కాలేదు? అదే కనుక జరిగి ఉంటే ఈ బికినీయిజం.. ఆయనగారి బత్తాయిజం రెండు కలిసి ప్రేక్షకులను ఎక్కడి.. కో తీసుకెళ్ళిపోయి ఉండేవారు. ప్చ్.. ఇప్పుడు ఛాన్స్ లేదు.