Begin typing your search above and press return to search.

బికినీలోంచి తన్నుకొస్తున్న అందాలు

By:  Tupaki Desk   |   25 March 2020 10:30 PM GMT
బికినీలోంచి తన్నుకొస్తున్న అందాలు
X
వయసు 30 దాటితే హీరోయిన్లకు లైఫ్ ఉండదంటారు. కానీ బాలీవుడ్‌ లో మాత్రం అది కుదరదు. వాళ్ల అసలైన కెరీర్ 30 దాటి 40 వైపు పరుగులు పెడుతుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా ఇదే చేసి చూపిస్తుంది. ఆ భామ పేరు షమా సికందర్.. వయసు 38. అప్పుడెప్పుడో 1999లో అమీర్ ఖాన్ 'మన్' సినిమాలో నటించింది ఈ భామ. ‘హే మేరీ లైఫ్ హై’ టీవీ షోతో బాగా పాపులర్ అయిన నటి షమా సికిందర్ సీఐడీలో లీడ్ రోల్ చేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని అడల్ట్ చిత్రాల్లో నటించి యూత్ కు బాగా దగ్గరయింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ - రియాలిటీ షోలతో కాలం గడిపేస్తుంది. మధ్యలో హాట్ ఫోటోలతో స్క్రీన్‌ పై వేడి రాజేస్తుంది.

బాలీవుడ్ లో హాట్ సీన్స్ చేయడంలో షమా ఎక్స్ పర్ట్. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ ముద్దుగుమ్మ. ఎప్పుడూ ఏదో ఓ హాట్ షో చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది షమా. ఇప్పుడు కూడా ఇదే చేసింది షమా సికిందర్. టూ పీస్ బికినీలో వయ్యారాలు వలకబోతూ హీట్ పెంచేసే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బికినీలోంచి తన్నుకొస్తున్న అందాలు కుర్రకారుకి పిచ్చిక్కిస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత ఆ వేడి తట్టుకోవడం కూడా కష్టమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది.