Begin typing your search above and press return to search.

చెమ‌ట‌లు క‌క్కుతూ ఆవిరులు పుట్టించేలా షామా క‌స‌ర‌త్తులు

By:  Tupaki Desk   |   2 April 2021 1:30 PM GMT
చెమ‌ట‌లు క‌క్కుతూ ఆవిరులు పుట్టించేలా షామా క‌స‌ర‌త్తులు
X
సోష‌ల్ మీడియా వేదిక‌గా.. బుల్లితెర పెద్ద తెర న‌టి షామా శికంద‌ర్ రెగ్యుల‌ర్ ట్రీట్ గురించి తెలిసిందే. నిరంత‌రం యోగా జిమ్ ధ్యానం అంటూ ఈ అమ్మ‌డు చేస్తున్న ర‌చ్చ మామూలుగా లేదు. ఇప్ప‌టికే షామాకి ఇన్ స్టా వేదిక‌గా భారీ ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

ఇక ఈ భామ‌ నిరంత‌ర కృషికి మెచ్చి బోయ్స్ సోష‌ల్ మీడియాల్లో అసోసియేన్ల‌ను పెంచి పోషిస్తూ బోలెడంత ప్ర‌చారం తెచ్క‌చి పెడుతున్నారు. ఇది త‌న‌కు ఫాలోయింగ్ పెంచుకునేందుకు స‌హ‌క‌రిస్తోంది. ఇక‌ రంగుల మాయా ప్ర‌పంచంలో ఎదిగేందుకు షామా వేయ‌ని ఎత్తుగ‌డ లేదు. తాజాగా ఇన్ స్టా వేదిక‌గా మ‌రో హాట్ వీడియో ని షామా షేర్ చేసింది. జిమ్ లో చెమ‌ట‌లు క‌క్కుతూ ఆవిరులు పుట్టించేలా షామా క‌స‌ర‌త్తులు కుర్ర‌కారు గుండెల్ని జిల్ల‌నిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం యువ‌త‌రం వాట్సాప్ లు.. సోష‌ల్ మీడియాల్లో ఈ వీడియో వేగంగా షేర్ అవుతోంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. షామా బాలీవుడ్ లో కొన్ని స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టిస్తోంది. సౌత్ పైనా ఈ అమ్మ‌డు మ‌న‌సు పారేసుకుంద‌ట‌. త‌మిళం లేదా తెలుగులో త్వ‌ర‌లోనే ఎంట్రీ ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.