Begin typing your search above and press return to search.
ఇంత నీచంగా దీపికను మార్ఫింగ్ చేస్తారా?
By: Tupaki Desk | 23 Jan 2017 8:02 PM GMTసినిమా హీరోయిన్లు కాస్త అటూ ఇటూగా డ్రస్సులు వేసుకుని వస్తే చాలు.. వెంటనే ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసేసి.. అక్కడేదో వార్డ్ రోబ్ మాల్ఫంక్షన్ జరిగింది అంటూ నెట్లో తెగ హడావుడి చేస్తుంటారు కొందరు. ఇది నిజమే అని నమ్మేశేవారు కొందరుంటే.. ఇలాంటి చెత్త పనులు ఎందుకు చేస్తున్నారు అంటూ బూతులు తిట్టేవారూ ఉంటున్నారు. కాని కొద్దొగొప్పో ఫోటో షాప్ వస్తే చాలు.. వెంటనే ఇలాంటి పనులు చేసేసే ఆకతాయిలు మాత్రం నానాటికీ పెరిగిపోతున్నారు.
మొన్ననే ట్రిపుల్ ఎక్స్ సినిమాను ఇండియాలో ప్రీమియర్ వేసినప్పుడు.. చాలా సెక్సీ లో-నెక్ డ్రస్సులో దర్శనమిచ్చింది దీపికా పదుకొనె. సదరు డ్రస్సులో ఆమె భారీ క్లీవేజ్ ను ప్రదర్శించడం అనేది చూపరులకు భారీ షాకే ఇచ్చిందిలే. అయితే ఇప్పుడు ఆ డ్రస్సు కాస్త పక్కకు జరిగిపోయి ఆ బాహ్యపు అందాలు బయటపడ్డాయ్ అంటూ నెట్లో ఒక ఇమేజ్ చెక్కర్లు కొడుతోంది. నిజానికి అది నిజం కాదు. సదరు ఈవెంట్లోని ఆమె ఫోటోలను తీసుకుని.. అలా డ్రస్సు పక్కకు జరిగి ఘోరం జరిగినట్లు మార్ఫింగ్ చేశారు కొందరు. వారికి అదే పైశాచిక ఆనందమో తెలియదు కాని.. ఈ ఇమేజ్ ను నెట్టంతా షికార్లు చేయిస్తుండటంతో.. దీపిక కంట కూడా పడిందట. ఈ 'మార్ఫింగ్' జబ్బు ఉన్నవారిని మార్చలేం అంటూ ఆమె కూడా బాధపడింది.
కాని ఫోటో షాప్ వాడటం కాస్త తెలిసిన ఈ నీచులకు మాత్రం ఇది ఇంకా ఒక వికృత క్రీడే. వారిని అదే ఆనందాన్ని కలిగిస్తోంది. వీరిని కంట్రోల్ చేయాలంటే నెట్ లో సెక్యూరిటీలు కాదు కాని.. మానసిక వికాసం మరియు ఎథికల్ బిహేవియర్ థెరపీ క్లాసులు అవసరం.