Begin typing your search above and press return to search.
ప్రేమంటేనే సిగ్గు పడుతున్న హీరో
By: Tupaki Desk | 20 Dec 2018 1:30 AM GMTటాలీవుడ్ లో స్టిల్ బ్యాచిలర్స్ కి కొదవేం లేదు. బాగా సంపాదిస్తూ ఎలిబిజిబుల్ బ్యాచిలర్స్ గా లైఫ్‌ని ఎంజాయ్ చేయడమే ధ్యేయంగా బతికేస్తున్నారంతా. అందులో ప్రభాస్- రానా- నితిన్- శర్వా నంద్ వంటి స్టార్లు ఉన్నారు. వీళ్లంతా పెళ్లి - బంధం - అనుబంధం అనే వ్యవహరాలేవీ నెత్తికెత్తుకోవడం లేదు. హాయిగా బరువు దిగిపోయిన చందంగా బ్యాచిలర్ లైఫ్‌ని ఆస్వాధించేందుకు ఇష్టపడుతున్నారు.
అయితే యువ హీరో శర్వా ని చూస్తుంటే అతడు ప్రేమ లో పడ్డట్టే కనిపిస్తోంది. అతడి జీవితంలో ఓ కఠోరమైన ప్రేమకథ ఉందని వాలకం చెబుతోంది. ప్రస్తుతం అతడు నటిస్తున్న `పడి పడి లేచే మనసు` రిలీజ్ సందర్భ ంగా ఓ యువ పాత్రికేయుడు ఇదే విషయాన్ని గుచ్చి గుచ్చి అడిగితే తెగ సిగ్గు పడిపోయిన శర్వా.. దానికి సమాధానం దాట వేసేశాడు. ప్రేమలో పడినట్టున్నారు కదా? అని ప్రశ్నిస్తే.. పడే సమయం వచ్చినప్పుడు చెబుతాను అంటూ అసలు సంగతిని దాట వేశాడు.
అపుడెపుడో పడ్డానని చెప్పాను కానీ, ఇప్పుడు ప్రమలో పడ్డానని చెప్పలేదు కదా! అంటూ శర్వా చాలానే అంతర్మధనానికి గురయ్యాడు. ఎంతైనా కుర్రహీరో. లైఫ్‌లో ఎన్నో ప్రేమలు ఉంటాయి. వాటిలో ఫెయిల్యూర్ ప్రేమలు ఉంటాయి. పాపం శర్వా.. గతాన్ని తలుచుకుంటూ వర్తమానంలో ప్రేమకు దూరంగా ఉంటున్నాడా? అనిపించింది. అన్నట్టు తన తో నటించిన ఏ వెండితెర నాయికతోనూ అంతగా లవ్ లో పడ్డట్టు కనిపించడం లేదు. హీరోయిన్ ని ఆన్‌స్క్రీన్ దూరం నుంచే ప్రేమించే మీరు ప్రేమలో పడ్డారా? అని ప్రశ్నిస్తే.. అలా పడినప్పుడు చెబుతాను. అలాంటి కఠోరమైన ప్రేమ, ప్రపోజల్ రియాలిటీ లో ఎవరికీ ఉండదని సెలవిచ్చాడు.
ప్రస్తుతానికి శర్వా కెరీర్ పరంగా బిజీ బిజీ. కెరీర్ తోనే ప్రేమలో పడ్డాడు. తదుపరి సుధీర్ వర్మ దర్శకత్వ ంలో 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. అందులో 80 నాటి కథను తెర పై చూపిస్తున్నారట. అలాగే వర్తమానానికి కనెక్టివిటీ ఉంటుందని చెప్పారు. పూర్తిగా యాక్షన్ మోడ్ లో ఉంటుందిట. ఇక 96 సినిమాకి చర్చలు సాగుతున్నాయి. తర్వాత చెబుతానని అన్నాడు. సినిమా సినిమాకి వైవిధ్య ం పాటించేందుకే ఇష్టపడతానని తెలిపాడు శర్వా.