Begin typing your search above and press return to search.
శర్వానంద్ కు భలే కలిసొచ్చింది
By: Tupaki Desk | 19 Aug 2016 9:52 AM GMTఇప్పుడున్నయంగ్ హీరోల్లో యాక్టింగ్ పరంగా మాంచి పొటెన్షియల్ ఉన్న హీరో అంటే ముందుగా మనకు శర్వానంద్ పేరే వినిపిస్తుంది. స్టార్ హీరోల తరువాత ఉన్న గ్యాంగులో యాక్టింగ్ వైజ్ మనోడే లీడ్ లో ఉన్నా కూడా.. బాక్సాఫీస్ రిటర్న్స్ లో మాత్రం మనోడు కాస్త వెనకపడ్డాడంతే. ఇంకా 10 కోట్ల మార్కు దగ్గరే తచ్చట్లాడుతున్నాడు. అయితే రెమ్యూనరేషన్ పరంగా మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.
కొత్త కుర్రాడు చంద్రమోహన్ తీస్తున్న శర్వానంద్ తదుపరి సినిమాను బివిఎస్.ఎన్. ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రెమ్యనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా? పేమెంట్ పరంగా 1 కోటి రూపాయలు తీసుకుని.. ఓవర్సీస్ రైట్స్ ఎడిషనల్ గా తీసుకున్నాడట. ఇప్పుడు ఆ సినిమా రైట్లను షుమారు 1.6 కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. అంటే శర్వానంద్ కు 2.6 కోట్లు రెమ్యూనరేషన్ దక్కినట్లేగా. అందుకే చెప్పేది.. ఇతగాడికి భలే కలిసొచ్చిందని.
పైగా ఈ సినిమాలో లక్కీ అండ్ గోల్డెన్ లెగ్ గా పిలువబడుతున్న లావణ్య త్రిపాఠి ఒక కాలేజ్ గోయింగ్ గాళ్ లా నటిస్తోంది. అదొక ప్లస్ పాయిట్ అయ్యే ఛాన్సుంది. అందుకే ఓవర్సీస్ లో కూడా సినిమాపై బాగా బెట్టింగ్ చేస్తున్నారు.