Begin typing your search above and press return to search.

శతమానంభవతి ఇలా దూసుకుపోతుంది!

By:  Tupaki Desk   |   18 Jan 2017 9:42 AM GMT
శతమానంభవతి ఇలా దూసుకుపోతుంది!
X
సంక్రాంతిలో విడుదలయిన 100 - 150ల వరుసలో విడుదలయిన "శతమానంభవతి" మంచి టాక్ తో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యంగ్ హీరోల్లో వరుసగా సంక్రాంతికి హిట్ కొడుతున్న శర్వానంద తన ఖాతాలో మరో సంంక్రాంతి హిట్ వేసుకున్నట్లే. ఈ క్రమంలో విడుదలయిన నాలుగో రోజుకి రూ. 10కోట్ల మార్కును దాటేసింది ఈ సినిమా. మొదటి నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.26కోట్ల వసూళ్లు సాధించిందీ సినిమా.

ప్రాంతాల వారీగా వివరాలు చూస్తే...

నైజాం - రూ. 3.46 కోట్లు

సీడెడ్ - రూ. 1.2 కోట్లు

నెల్లూరు - రూ. 24.58 లక్షలు

గుంటూరు - రూ. 76.75 లక్షలు

కృష్ణా - రూ. 62.72 లక్షలు

వెస్ట్ గోదావరి - రూ. 91.15 లక్షలు

తూర్పు గోదావరి - రూ. 1.28 కోట్లు

ఉత్తరాంధ్ర - 1.77 కోట్లు

ఆంధ్రా తెలంగాణ కలిపి మొత్తంగా రూ. 10.26 కోట్లు

ఈ క్రమంలో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా ఏరియాల్లో సేఫ్ జోన్ కి చేరుకుందని, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 15కోట్లకు పైగా సాధించిందని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/