Begin typing your search above and press return to search.
హెలో ఈ రేంజ్ లో చెబుతారా పాపా
By: Tupaki Desk | 2 Sep 2016 5:30 AM GMTహెలో చెప్పడంలో ఒక్కొక్కళ్లకీ ఒక్కో స్టైల్ ఉంటుంది. చిరునవ్వుతో చెప్పడం.. మాట వరసకు హలో అనడం.. మొహమాటంగా పలకరించడం.. ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం.. అబ్బో ఇలాంటి లిస్ట్ చాలానే ఉంటుంది. ఇవన్నీ పాతవయిపోయాయ్ అనుకుందేమో ఈ పాప.. బాగా కొత్తగా ట్రై చేసింది.
అప్పట్లో నాగ్ తో కలిసి ఎదురులేని మనిషిలో నటించిన షెహనాజ్ ట్రెజరీ వాలా అనే ఓ బాలీవుడ్ భామ హెలో చెబుతుంటే అవాక్కవాల్సిందే. సెప్టెంబర్ మొదలైంది కదా.. అందుకే ఆ నెలకు వెల్ కం చెబుతూ.. హ్యాపీ సెప్టెంబర్ విషెస్ చెబుతోంది షెహనాజ్. 'మీ అందరికి హ్యాపీ సెప్టెంబర్.. మీకు అంతా ప్లెయిన్ వైట్ కావాలంటే జస్ట్ బాయ్ ఫ్రెండ్ ని అడగండంతే' అని ఓ ఉచిత సలహా కూడా పారేస్తోంది.
ఈమధ్య అమ్మడు తెగ టూర్లు కొట్టేస్తోంది లెండి. ప్రపంచమంతా తిరిగేసి ట్రావెలాగ్ రేంజ్ లో తన అనుభవాలు పంచేసుకుంటోంది. అలా ఎక్కడో రిసార్ట్ లో పొద్దుపొద్దున్నే లేవగానే దిగేసిన ఫోటో ఇది. పక్కనే మంచం మీద న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ చూస్తుంటే.. బహుశా అమెరికాలో ఎక్కడో ఉండుంటుంది లెండి. అంత దూరం నుంచి హెలో చెప్పాక గుర్తుండాలి కదా. అందుకే ఇలా స్ట్రాంగ్ హెల్ ట్రై చేసింది.