Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బికినీ యోగా.. ఝకాస్

By:  Tupaki Desk   |   5 April 2020 12:37 PM GMT
ఫోటో స్టోరీ: బికినీ యోగా.. ఝకాస్
X
బాలీవుడ్లో చాలామంది హాటు భామలు ఉన్నారు.. హాటు బాంబులు కూడా ఉన్నారు. భామల సంగతి అందరికీ తెలుసు. బాంబుల సంగతీ తెలుసు. ఈ సెకండ్ కేటగిరీలో షెర్లీన్ ఉంటుంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడే 'కామసూత్ర' సినిమాలో నగ్నంగా నటించి..ఫసక్ సీన్లలో జీవించి.. బోల్డుమంది ప్రేక్షకుల మనసులను బోల్డ్ గా కొల్లగొట్టిన భామే ఈ షెర్లిన్. ప్రఖ్యాత ప్లే బాయ్ మేగజైన్ లో న్యూడ్ పోజులు కూడా ఇచ్చి తన ఘాటు ఎంతో అందరికీ నిరూపించింది.

అంతే కాదు.. ఈ హాట్ పాప పేరుతో ఓ యాప్ ఉంది. అందులో న్యూడ్ షో లు నిరాఘాటంగా సాగుతూ ఉంటాయి. కాస్త 'ఆ' ఆసక్తి ఉన్నవాళ్ళు డబ్బు ఖర్చుపెట్టి మరీ ఆ షోలను చూస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ హాటీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఏదో ఒక ఫోటో పోస్ట్ చేయడం.. ఆ ఫోటో కాస్తా వైరల్ కావడం సాధారణంగా జరిగే పని. తాజాగా మరోసారి ఓ హాట్ ఫోటో తో షెర్లిన్ నెటిజన్ల ముందుకు వచ్చింది. ఈ ఫోటోలో షెర్లిన్ యమా హాటు యోగా చేస్తోంది. ఈ ఫోటోకు "మత్స్యేంద్ర విరాసన- యోగా సే హీ హోగా" అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. ఇలాంటి పోజులు ఇవ్వాలంటే యోగా తప్పనిసరి.

అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇన్నర్ వేర్ లో యోగా చేయడం. అందరూ చేసినట్టు యోగా చేస్తే.. అది మామూలు యోగా అవుతుంది.. ఇది తప్పనిసరిగా సెక్సీ యోగాగా మారిపోతుంది. యోగాను అసలు పట్టించుకోని వాళ్ళు.. యోగా అంటే చిరాకు పడే వాళ్లు ఎవరైనా ఈ యోగాకు ఫిదా కావడం ఖాయం. అందరూ కరోనా దెబ్బకు వణికిపోతున్న ఈ సమయంలో అవేమీ పట్టించుకోకుండా ఇలా కూల్ గా సెమీ న్యూడ్ యోగా చేస్తూ ఉండడం మామూలు వ్యక్తులకు సాధ్యం కాని పని. ఇలాంటి సమయంలో కూడా నిబ్బరంగా యోగా చేయగలదు కాబట్టే ఈ భామ ఫిట్నెస్ తారాస్థాయిలో ఉంది.