Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అరవింద్ బ్యూటీ!!
By: Tupaki Desk | 14 Feb 2017 7:24 AM GMTఇండియన్ స్క్రీన్ ని తన సెక్సీ అందాలతో అలరించడంలో సెక్సీ బ్యూటీ షెర్లిన్ చోప్రా ఒక అడుగు ముందే ఉంటుంది. ఈ హైద్రాబాద్ బ్యూటీకి కాలం కలిసి రాలేదు కానీ.. అమ్మడిలో చాలానే క్వాలిటీస్ ఉంటాయి. మిస్ ఆంధ్రా అయిన షెర్లిన్ చోప్రా.. తెలుగుతోనే అరంగేట్రం చేసినా.. ఇక్కడ 'ఏ ఫిలిం బై అరవింద్'తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఆ తర్వాత బాలీవుడ్ పై కన్నేసి టాలీవుడ్ ని చిన్నచూపు చూడ్డంతో కెరీర్ పెద్దగా ఊపందుకోలేదు. రీసెంట్ గా ఎఫ్ వై ఐ మ్యాగజైన్ కోసం షెర్లిన్ ఓ మాంచి ఫోటో షూట్ చేసేసింది. స్కిన్ టైట్ డ్రసింగ్ తో పోల్ ని అంటి పెట్టుకుని.. వెన్నును వంచిన తీరు చూస్తే.. మతి పోవాల్సిందే. డ్రెసింగ్ లో కూడా తన స్టైల్ ని బాగానే చూపించింది ఈ బ్యూటీ. క్లీవేజ్ అందాలు ఈ ఫోటోలో అదనపు అట్రాక్షన్. అయితే.. కాంట్రవర్సీలకు తాను బాగా దూరంగా ఉండాలని అనుకుంటానని.. అందుకే అంతగా అవకాశాలు దొరకబుచ్చుకోలేకపోయానని చెప్పింది హైద్రాబాద్ బ్యూటీ.
ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలేమీ లేవు. గతేడాది సనాఖాన్ నటించిన వజహ్ తుమ్ హో అనే అడల్ట్ కంటెట్ థ్రిల్లర్ లో చేసింది కానీ.. పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. రీఎంట్రీలో కూడా సక్సెస్ దొరక్కపోవడంతో.. ఇప్పుడు ఫోటోషూట్స్ తో గాలం వేయడం మొదలుపెట్టింది మాజీ మిస్ ఆంధ్రా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/