Begin typing your search above and press return to search.
కామసూత్రలో కొత్త కోణం
By: Tupaki Desk | 22 Nov 2018 1:30 AM GMTగ్లామర్ ప్రపంచంలో మనల్ని మర్చిపోతానంటే ఎలా? అస్సలు ఛాన్సే లేదు. సెలబ్రిటీ ప్రపంచంలో లైమ్ లైట్ లో ఉంటేనే ఏ అవకాశం అయినా వెంటపడుతుంది. ఆదమరుపు ఇక్కడ చాలా ప్రమాదకరం. అందుకే చాలామంది ముద్దుగుమ్మలు ఎంచుకున్న ఏకైక మార్గం.. యూత్ మర్చిపోకుండా గుండెల్లో నిప్పు రాజేసే.. వెబ్‌ని హీటెక్కించే టెక్నిక్ ని అప్లయ్ చేయడం.. అందుకోసం వేడెక్కించే ఫోటోల్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఎరగా వేసి యువతరం దృష్టిని తమవైపు తిప్పేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల మెజారిటీ పార్ట్ కథానాయికలు - ఐటెమ్ భామలు ఈ మార్గంలోనే వెళుతున్నారు. ఇక కామసూత్ర గాళ్ షెర్లిన్ చోప్రా గురించి ప్రత్యేకించి చెప్పాలా?
ఈ అమ్మడు అగ్గిమీద గుగ్గిలం టైపు. అందాల్ని ఆరబోయడం - బోల్డ్ గా కామెంట్లు చేయడం.. వరుస వివాదాలతో అంటకాగడం తనకో హాబీ. వివాదాలతోనే కావాల్సిన పాపులారిటీని పెంచుకోవడం ఎలానో ప్రాక్టికల్ గా చూపించింది. వరల్డ్ ఫేమస్ ప్లేబోయ్ మ్యాగజైన్ కవర్ పేజీల్ని హీటెక్కించేందుకు ఇదివరకూ షెర్లిన్ హాట్ ఫోటోషూట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కామసూత్ర చిత్రంలో నటించి యువతరం గుండెలు గుల్ల చేసింది. అటుపై ఈ ముంబై బ్యూటీని ఇరుగుపొరుగు భాషల్లోనూ పలు సినిమా ఆఫర్లు వరించాయి. టాలీవుడ్ లోనూ ఐటెమ్ భామగా ఛాన్స్ దక్కించుకుంది.
తాజాగా ఇన్ స్టాగ్రమ్ ని హీటెక్కిస్తూ షెర్లిన్ చోప్రా షేర్ చేసిన ఓ ఫోటో వెబ్‌ని ఠారెత్తిస్తోంది. ఈ ఫోటోలో లోదుస్తుల్లో ఆల్మోస్ట్ అర్థనగ్నంగా చెలరేగిపోయింది. పిరుదుల అందాల్ని..ఇన్నర్ బ్యూటీని కుర్రకారుకు ఎరవేసి గుబులు పెంచింది. కనీసం ఓ వారం పాటు టీనేజీ బోయ్స్ సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోపై డిబేట్ రన్ చేయడం గ్యారెంటీ. కామసూత్రలో ఇలాంటి కోణం లేనేలేదే అంటూ చర్చించుకుంటారేమో! ఈమాత్రం టచ్ ఇవ్వకపోతే పట్టించుకునేదెవరు? అనుకుందేమో పాపం. ఇలా చూశాక అయినా దర్శకనిర్మాతలు పిలిచి ఛాన్సులిస్తారేమో!! ఆరో నంబర్ అలార్మ్ హెచ్చరిక జారీ అయ్యింది. తుఫాన్ ముందుంది.