Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మరి ఇంత ఘటా బేబీ

By:  Tupaki Desk   |   16 Nov 2017 4:13 PM GMT
ఫోటో స్టోరి: మరి ఇంత ఘటా బేబీ
X
ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమాతో ఒక్కసారిగా అందరినీ ఆకర్షించిన షెర్లిన్ చోప్రా మొదట్లో గ్లామర్ అంటే కాస్త హద్దుల్లో ఉండేది. కానీ ఈ భామ గ్లామర్ డోస్ ను సినిమా సినిమాకూ చాలా పెంచేసింది. కాలం ఎలా ఉన్నా తన హాట్ ఫొటోలతో మాత్రం సమ్మర్ హీట్ ని తలపిస్తోంది. హిందీలో హాట్ గా పాత్రలను ఎన్నో చేసింది. ఇక స్పెషల్ సాంగ్స్ లోను అమ్మడు స్టార్స్ తో చిందేసింది.

మొన్నటి వరకు బిజీగా ఉన్న షెర్లిన్ ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది. అయితే కెరీర్ ఎలా ఉన్నా ఫాలోవర్స్ ని సంఖ్యని మాత్రం చాలా పెంచుకుంటూ వస్తోంది. రీసెంట్ గా ఈ సెక్సీ లేడి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక ఫొటోని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తన పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ తో దిగిన ఆ ఫొటోలో షెర్లిన్ ఘాటుతనం కనిపిస్తోంది. క్లివేజ్ షోతో కుర్రకారును తెగ ఆకర్షిస్తోంది. ఫ్యాషన్ డ్రెస్ కూడా చాలా హాట్ గా ఉంది. ఇక ఇలాంటి ఫొటోలు పెడుతుంటే ఫాలోవర్స్ పెరగకుండా ఎలా ఉంటారు.. తప్పకుండా పెరుగుతారని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే.. షెర్లిన్ చేయని ప్రయత్నం అంటూ లేదు గాని.. అమ్మడిని మనోళ్ళు మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆ మధ్యన ప్లేబాయ్ కోసం న్యూడ్ గా.. మరో సినిమా కోసం సెమీ న్యూడ్ గా కనిపించినా.. ఎందుకో అమ్మడు బాలీవుడ్ మేకర్లను ఇంప్రెస్ చేసినట్లు లేదు.