Begin typing your search above and press return to search.
అమ్మడి హాట్ ఫోటో.. హీరో ఊరుకుంటాడా?
By: Tupaki Desk | 14 April 2019 10:02 AM GMTవీజే కం సింగర్ శిబానీ దండేకర్ పేరు గత కొంతకాలంగా మీడియాలో మర్మోగిపోతున్న సంగతి తెలిసిందే. లేటు వయసు హీరో ఫర్హాన్ అక్తర్ (45) తో ప్రేమలో పడిన ఈ భామ ఏడాది కాలంగా జోరుగా షికార్లు చేయడంపై వేడెక్కించే కథనాలు వచ్చాయి. త్వరలోనే ఫర్హాన్ ని పెళ్లాడేందుకు శిబానీ రెడీ అవుతోంది. ఈ జోడీ ఆఫ్ ద స్క్రీన్ రొమాన్స్ కి సంబంధించిన రకరకాల ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో గుబులు రేకెత్తించాయి.
సరిగ్గా ఏడాది కిందట ఈ ఇద్దరూ ఓపెన్ అయ్యారు. తొలుత సమాజిక మాధ్యమాల ద్వారా ఓ హింట్ ఇస్తూ ఇద్దరూ ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని నడుస్తున్న ఫోజును రివీల్ చేశారు. అటుపై బెడ్ రూమ్ రొమాన్స్ కి సంబంధించిన ఘాటైన ఫోటోల్ని రివీల్ చేయడంతో ఆ ఇద్దరూ సహజీవనంలో ఉన్నారని అభిమానులు ఫిక్సయిపోయారు. ఆ స్నేహం కాస్తా ముదిరి ప్రేమగా మారింది. ప్రస్తుతం పెళ్లికి రెడీ అవుతున్నారు.
అదంతా సరే.. తాజాగా శిబానీ ఓ హాట్ ఫోటోని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేయడం అభిమానుల్లో చర్చకు తావిచ్చింది. ఈ ఫోటోకి `బ్యూటిఫుల్` అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు ఫర్హాన్. తనని అభిమానులు పొగిడేయడం వేరు.. స్పెషల్ మ్యాన్ పొగిడేయడం వేరు. కేవలం పొగిడేయడమే కాదు.. శిబానీ ఓ మ్యాగజైన్ కవర్ పేజీకి ఇచ్చిన ఫోటోని స్నాప్ షాట్ తీసి ఇన్ స్టాలో షేర్ చేశారు ఫర్హాన్. ఈ రెండు ఫోటోలు నెటిజనుల్లో వేగంగా వైరల్ అయిపోతున్నాయి. ఒక ఫోటోలో స్నేక్ ప్రింట్ డిజైనర్ డ్రెస్ తో మతి చెడగొట్టింది. శిబానీ ఈ లుక్ లో చాలా హాట్ గా కనిపించింది. ఫర్హాన్ షేర్ చేసిన ఫోటోలో స్పోర్ట్స్ టూపీస్ సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంది. ఇంతకీ ఈ జోడీ పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు ఇటీవలే భూమి పెడ్నేకర్ టాక్ షో సాక్షిగా సమాధానం లభించింది. ఫర్హాన్ మాట్లాడుతూ.. ఏప్రిల్ లేదా మేలో ఉండొచ్చు. ఇంకా పూర్తి క్లారిటీగా తెలీదు.. అని అన్నారు.