Begin typing your search above and press return to search.
ఇంతలోనే భర్త పేరును తొలగించిన గాయని కం నటి
By: Tupaki Desk | 6 March 2022 10:30 AM GMTగత కొంతకాలంగా గాయని కం నటి శిబానీ దండేకర్.. స్టార్ హీరో కం దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ వివాహం హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట సన్నిహితులు కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లుగా సాగించిన సహజీవనం అనంతరం ఆనందకర పరిణామమిది.
ఈ పెళ్లిలో హృతిక్ రోషన్ సహా పలువురు స్టార్ల సందడి గురించి తెలిసిందే. పెళ్లి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అయితే ఇంతలోనే ఏమైందో.. శిబానీ దండేకర్ తన బయో నుండి శ్రీమతి అక్తర్ ను తొలగించారు. ఇది ఫర్హాన్ - షిబానీల సన్నిహిత వివాహం జరిగిన ఒక వారం తర్వాత పరిణామం.
ఇద్దరు సన్నిహితులు -కుటుంబ సభ్యుల సమక్షంలో జావేద్ అక్తర్ ఫామ్ హౌస్ లో వివాహం చేసుకున్నారు. నలుపు- ఎరుపు రంగు దుస్తులు ధరించి ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు. షిబానీ తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో తన పేరును షిబానీ దండేకర్ అక్తర్ గా మార్చుకుంది. కానీ ఇంతలోనే మార్పులు ఆశ్చర్యపరిచాయి.
శిబానీ కి ఏమైంది ఇంతకీ.. తన ఇన్ స్టాగ్రామ్ బయోలో కూడా మార్పులు చేసేసింది ..? నిర్మాత,.. సమర్పకురాలు,.. నటి,.. గాయని,.. శ్రీమతి అక్తర్ అని ఉండాల్సిన చోట అంతా మారింది. తన బయోని మార్చింది ..దాని నుండి శ్రీమతి అక్తర్ ను తొలగించింది. దీనిపై శిబానీ స్పందిస్తుందేమో చూడాలి.
ఫర్హాన్ .. షిబానీ క్రైస్తవ వివాహ వేడుకను ఎంచుకుని.. పెళ్లిలో ప్రతిజ్ఞలు చేసుకున్నారు. వీరి పెళ్లికి ఇండస్ట్రీకి చెందిన ఫర్హాన్ సన్నిహితులు కొందరు హాజరయ్యారు. హృతిక్ రోషన్,.. ఫరా ఖాన్ పెళ్లిలో డ్యాన్సులు చేస్తూ సందడిగా కనిపించారు. షిబానీ ప్రెగ్నెంట్ అని వారి పెళ్లికి కారణం అదేనని బలమైన పుకార్లు వచ్చాయి.
చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు షిబానీ గర్భవతి అని మరియు వివాహ ఆచారాల సమయంలో తమకు బేబీ బంప్ కనిపించిందని పేర్కొన్నారు. షిబానీ తనకు తానుగా ఒక చురుకైన చిత్రాన్ని ప్రదర్శిస్తూ .. ఆమె ఆబ్స్ ను ప్రదర్శిస్తూ.. ``నేను ఒక స్త్రీని. నేను గర్భవతిని కాదు. అది టకిలా`` అని రాసింది.
``అభినందనలు శిబు ఎఫ్. మీ పెళ్లి రోజు (ssss) ఏదైనా గడిచిపోయినట్లయితే మీ జీవితం చాలా అందంగా ఉంటుంది. చాలా ప్రేమతో నిండి ఉంటుంది. ఇప్పుడు టకీలా వేసుకుని తిరిగి పనిలో పాల్గొనండి. మీ ఇద్దరికీ చాలా ప్రేమ`` అని శిబానీ సోదరి అపేక్ష అన్నారు.