Begin typing your search above and press return to search.

యోగా బ్యూటీకి డ్రెస్ నిలవట్లేదుగా

By:  Tupaki Desk   |   11 April 2017 12:24 PM GMT
యోగా బ్యూటీకి డ్రెస్ నిలవట్లేదుగా
X
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి టాలీవుడ్ లో కూడా తెగ వెలిగిపోయింది. పలు సూపర్ హిట్ చిత్రాలలో కూడా భాగమైంది. సౌత్ లో చెప్పుకోగిన స్థాయిలో సినిమాలు చేసిన శిల్పాశెట్టి.. ఆ తర్వాత రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

తాజాగా ఈమె ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన ఓ ప్రొడక్ట్ పబ్లిసిటీ కార్యక్రమానికి శిల్పాశెట్టి హాజరైంది. మెరూన్ కలర్ డిజైనర్ టాప్ తో ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన శిల్ప.. కార్యక్రమం మొత్తం తెగ ఇబ్బంది పడిపోయింది. డ్రెస్ బాగా టైట్ అయిపోవడం.. డ్రస్ మధ్యలో గ్యాప్ వచ్చేయడం వంటివి జరగడంతో.. ప్రోగ్రామ్ జరిగినంతసేపు.. తన టాప్ ను దగ్గరకు లాక్కుంటూనే ఉంది. అసలే యోగా.. డ్యాన్సులు చేసి 41 ఏళ్ల వయసులో కూడా తన అందాలను పర్ఫెక్ట్ మెయింటెయిన్ చేయడంతో.. పాపం అస్సలు డ్రస్ వంటి మీద నిలించేందుకు బాగా ఇబ్బంది పడిపోయి.. శిల్పా శెట్టి కుంద్రాను కూడా బాగా ఇబ్బంది పెట్టేసింది.

ఇక ఈమె అప్పట్లో నటించిన ధడ్కన్ మూవీ ప్రస్తుతం రీమేక్ చేయనున్నారనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఫవాద్ ఖాన్. .సూరజ్ పంచోలిలు ఈ చిత్రంలో నటించనున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/