Begin typing your search above and press return to search.
పొడుగు కాళ్ల సుందరీ.. మెరుపులు ఏమయ్యాయ్
By: Tupaki Desk | 23 Nov 2016 1:30 AM GMTయోగా బ్యూటీ శిల్పా శెట్టి.. దేశవ్యాప్తంగా చాలా భాషల సినిమాల్లోనే మెరుపులు మెరిపించింది. ఫిట్నెస్ విషయంలో కొత్త బెంచ్ మార్క్ లు సెట్ చేసిన ట్యాలెంట్ శిల్పాది. ఇప్పటికీ ఈ ట్రెండ్ కంటిన్యూ చేయాలనే తపన ఆమెలో కనిపిస్తూ ఉంటుంది.
ఇప్పటికీ శిల్పాశెట్టి నాజూకు నడుము వయ్యారాలను ప్రదర్శిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ పొడుగు కాళ్ల సుందరి వయసు 41 సంవత్సరాలు అయినా.. ఇప్పటికే అమ్మ కూడా అయినా.. ఇంకా మెలికలు తిప్పేసే ఫిగర్ ను మెయింటెయిన్ చేస్తూనే ఉంటుంది. తన ఫిట్నెస్ తో చాలాసార్లే షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ లుక్.. ఇప్పుడు షాకింగ్ గా మారిపోయింది. వర్కవుట్స్ గట్రా మరీ ఎక్కువగా చేసేసేసరికి.. మరీ పీలగా మారిపోయింది. పొడుగు కాళ్లకు తోడు సన్నని నడుము మంచి కాంబినేషన్ అయినా.. అమ్మడి మొహంలో జీవం మాత్రం కనిపించడం లేదు.
మేని సొగసులే కాదు.. ముఖారవిందాన్ని నిర్వహించడంలోనూ శిల్పాశెట్టికి ట్యాలెంట్ ఎక్కువ. అలాంటిది ఇప్పుడు మరీ పీలగా కళలేని మొహంతో పేషెంట్ లా మారిపోయిన చూసేసరికి ఫ్యాన్స్ బాగా ఫీలయిపోతున్నారు. కాస్త బరువు పెరిగి మళ్లీ తనలోని అసలైన అందాలను అందుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/