Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ విన్నర్ అలా చేస్తున్నాడా?
By: Tupaki Desk | 15 Nov 2017 1:43 PM GMTపెద్ద సినిమాలు వస్తే దరిదాపుల్లో చిన్న సినిమాలు ఉండవని అందరికి తెలిసిందే. ఏ పెద్ద సినిమాలు లేనప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ అయితే వాటితో పాటు మరికొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా రిలీజ్ కు రెడీగా ఉంటాయి. కలెక్షన్స్ సంగతి తర్వాత అంటూ ముందు సినిమా రిలీజ్ అయితే చాలు అనే విధంగా పోటీ పడి మరి ధియేటర్స్ ని ఆధీనంలోకి తీసుకోవడానికి ఎన్నో కష్టాలు పడతారు. ఇక ఈ వారం టాలీవుడ్ లో ఏకంగా ఎనిమిది సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
వీటిలో ఎక్కువ స్థాయిలో బిగ్ బాస్ విన్నర్ శివబాలాజీ సినిమా స్నేహమేరా జీవితం విడుదల అవ్వనుందని తెలుస్తోంది. సిద్దార్థ్ హారర్ మూవీ గృహం. మారుతి ప్రొడక్షన్ నుండి లండన్ బాబులు. ఇక కార్తీ ఖాకి వంటి డిఫెరెంట్ సినిమాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. కొత్త తారాగణంతో వస్తోన్న ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. రారా. లవర్స్ క్లబ్. దేవి శ్రీ ప్రసాద్ ప్రేమతో మీ కార్తీక్. ఈ సినిమాల్లో చాలా వరకు కొన్ని ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ థియేటర్స్ లేమి సమస్యలతో సతమతమయ్యాయి.
ఫైనల్ గా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయిన సినిమాల్లో శివ బాలాజీ హీరోగా నటించి నిర్మించిన స్నేహమేరా జీవితం మాత్రం ఎక్కువ థియేటర్స్ లలో రిలీజ్ కానుంది. అయితే శివ బాలాజీ తన పలుకుబడితో సినిమాను హై లెవెల్ లో రిలీజ్ చేసందుకు సన్నాహకాలు చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. కొన్ని చిన్న సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాయి. కానీ వాటికీ అనుకున్నంతగా థియేటర్స్ దొరకనివ్వడం లేదనే మరొక టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ ఎనిమిది సినిమాల్లో ఏది బెస్ట్ గా నిలుస్తుందో చూడాలి.