Begin typing your search above and press return to search.
36 ఏళ్లు ఇంకా పెళ్లి కాలేదు... కానీ వర్జిన్ కాదు!
By: Tupaki Desk | 6 Jan 2022 1:30 AM GMTవర్జినిటీ కోల్పోయాను! అంటూ బాహాటంగా ఒప్పుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. కానీ తాను దేనికీ భయపడనని నిరూపిస్తోంది సదరు 36 ఏళ్ల నటీమణి. భోజ్ పురి బోల్డ్ బ్యూటీ కవితా రాధేశ్యామ్ అడల్ట్ కంటెంట్ తో సోషల్ మీడియాలో ఎంతగా ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. అడల్ట్ కంటెట్ ని పాలో అయ్యే వారికి కవితా రాధేశ్యామ్ మరింత బాగా తెలుస్తుంది. `కవితా బాబి` అనే వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా ఫేమస్ అయింది. తెలివిగా సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకుని మరింత ఫేమస్ అయింది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు..వీడియోలు అప్ లోడ్ చేస్తూ కుర్రకారుని కవ్వించడం ఈ బ్యూటీ పనాయే. తాజాగా కవితా రాధేశ్యామ్ ఓ బోల్డ్ ఫోటోని షేర్ చేస్తూ నాకు 36 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. అయినా వర్జిన్ మాత్రం కాదు అని బహిరంగంగానే చెప్పేసింది.
దీంతో ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అలాంటప్పుడు ఆకతాయిలు ఊరుకుంటారా? తమదైన శైలిలో చెలరేగిపోయారు. అదే జరిగింది. సోషల్ మీడియాలో కవితా రాధేశ్యామ్ ని ఉద్దేశించి హాట్ కామెంట్లతో మరింత హీటెక్కించారు. వ్యక్తిగతంగా ఉంచుకోవాల్సిన విషయాల్ని కూడా పబ్లిక్ గా చెప్పిందంటే కవితకి ఎంత ధైర్యం ఉండాలి? ఎన్ని గుండెలు ఉండాలి? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటి జనుడైతే నేను ఇంకా వర్జిన్ గానే ఉన్నాను. నాకు 36 ఏళ్లు. మీరేమంటారు అంటూ కామెంట్ చేసాడు. పెళ్లికి..వర్జీనిటీకి ఏమాత్రం సంబంధం లేదని మరికొంత మంది అభిప్రాయపడ్డారు.
ఈ రెండు విషయాలు ఒకదానితో మరొకటి ముడిపెట్టడం సరికాదంటూ మండిపడుతున్నారు. వాటిపై నానార్ధాలు తప్పు. అయితే ఓ మహిళ ఇలా నెట్టింట ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? మన సంప్రదాయాలు ఏంటి? అన్న విషయాల్ని విస్మరిస్తే ఇలాగే ఉంటుంది. సినిమా పేరుతో కొందరు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని నెటిజనులు మండిపడుతున్నారు