Begin typing your search above and press return to search.
పార్కింగ్ లాటులో సెక్స్ అంటే ఇష్టమాట
By: Tupaki Desk | 4 Aug 2016 5:01 PM GMTకొన్ని మ్యాగజైన్లకు ఇచ్చే ఇంటర్యూలలో మన హీరోయిన్లు చాలా సంచలనాత్మక వివరాలు చెబుతుంటారు. కొంతమంది సొంతంగా తమ సోషల్ నెట్వర్కుల ద్వారా సంచలన కామెంట్లు చేస్తుంటారు. అదిగో మన ఇలియానానే తీసుకోండి.. ఇంటికి రాగానే బ్రా హుక్ తీసిపాడేసి.. ఆ బ్రాను బెడ్ మీద గిరాటు కొడితే ఆ కిక్కే వేరబ్బా అంటూ అమ్మడు గతంలో కామెంట్లు చేసింది. అవి ఎంత హాటో మీకు తెలిసిందే. ఇప్పుడు సెక్సిణి శ్రద్దా దాస్ కూడా సేమ్ అలాగే చేసింది.
ఒక ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్యూలో.. అమ్మడిని.. నువ్వు ఎక్కడైనా బాగా క్రేజీ ప్లేసులో లవ్ మేకింగ్ (సాధారణ బాషలో సెక్స్) చేశావా అని అడిగితే.. ''పార్కింగ్ లాట్ లో చేస్తే ఉంటుందండీ నా సామిరంగా..'' అంటూ కన్నుకొట్టింది అమ్మడు. అంతే కాదు.. నువ్వు ఎవరితోనైనా లెస్బియన్ (స్వలింగ సంపర్కం) సెక్స్ చేయాల్సి వస్తే ఎవరితో కానిస్తావ్ అంటే. ''సన్నీలియోన్. ఆమెను చూస్తే అమ్మాయిలకు కూడా మూడ్ వస్తుంది. అంత కత్తిలా ఉంటుంది'' అంటూ చెప్పింది శ్రద్దా .
అంతకంటే క్రేజీ విషయం ఒకటి చెప్పిందీ హీరోయిన్. ''ఒకసారి జర్మనీ టూర్ వెళ్ళాను. అక్కడ నాకో జర్మన్ గాళ్ ఫ్రెండ్ ఉంది. మేం ఒక పందెం వేసుకున్నాం. ఎవరో ఒకర్ని కిస్ చేసి పారిపోవాలి. మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదు. అప్పుడు నేను ఒక పోలాండ్ అబ్బాయిని ముద్దు పెట్టుకుని వచ్చేశాను. వెనక్కి తిరిగి అతని గురించి తెలుసుకునుంటే బాగుండేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది'' అని సెలవిచ్చింది శ్రద్దా దాస్. చాలమ్మోయ్.. పిచ్చెక్కించావ్!!