Begin typing your search above and press return to search.
సెక్స్ సీన్లను బాగా శ్రద్ధగా తీశారట
By: Tupaki Desk | 4 March 2016 6:00 AM GMTఇద్దరు నటుల మధ్య సెక్స్ సీన్లంటే.. పాత సినిమాల్లో ఓ ట్రెండ్ ఉండేది. రెండు పళ్లు చూపించడమో, చెట్ల గుబుర్లు ఊపడమో, పూలతో ముగించడమో చేసేవాళ్లు. ఆ తర్వాత రొమాంటిక్ సీన్లంటూ హీరోహీరోయిన్లు దగ్గరవడం బాగానే ఉండేది. కానీ ఇఫ్పుడు మాత్రం నేరుగా బెడ్ రూమ్ సీన్లను రసవత్తరంగా చూపిస్తున్నారు. సెక్స్ కి సంబంధించిన సన్నివేశాలను మత్తెక్కించేలా పిక్చరైజ్ చేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన గుంటూర్ టాకీస్ లో.. ఈ బెడ్ రూమ్ సీన్లలో మరో అడుగు ముందుకు తీసుకెళ్లారని చెప్పచ్చు. అటు రష్మీతో పాటు ఇటు శ్రద్ధా దాస్ కూడా బాగానే రెచ్చిపోయి నటించారీ మూవీలో.
'ఈ సీన్ గురించి నేను పెద్దగా వర్రీ అవలేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సన్నివేశాన్ని బాగా మేనేజ్ చేశాడు. డీసెన్సీ - సెక్సీ - వల్గర్ ల మధ్య తేడా ఆయనకు బాగా తెలుసు' అంటోంది శ్రద్ధా దాస్. 'నేను మొగుడు సినిమాలో చిన్న బికినీతో బీచ్ లో నడిచే సన్నివేశం ఉంటుంది. దానితో పోల్చితే.. ఈ బెడ్ రూమ్ సీన్ చేయడం పెద్ద మ్యాటరేం కాదు' అని చెప్పింది శ్రద్ధ.
ఈ బెడ్ రూమ్ సీన్స్ డైరెక్టర్ చాలా పద్ధతిగా, శ్రద్ధగా తెరకెక్కిచాడట. అందుకే ఎవరికీ ఇబ్బంది అనిపించలేదన్నది ఈమె వెర్షన్. రివాల్వర్ రాణిగా శ్రద్ధా దాస్ చేసిన పాత్ర ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని ఈ హీరోయిన్ అంటోంది.