Begin typing your search above and press return to search.

వీడియో : బాబోయ్ శ్రద్దా అందాల వేరియేషన్స్‌ అదరహో

By:  Tupaki Desk   |   12 Jan 2023 10:30 AM GMT
వీడియో : బాబోయ్ శ్రద్దా అందాల వేరియేషన్స్‌ అదరహో
X
సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రద్దా దాస్‌ సక్సెస్ లు దక్కించుకోకున్నా కూడా కంటిన్యూ గా సినిమాలు అయితే చేసింది.. చేస్తూనే ఉంది. అందుకు ప్రధాన కారణం ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత. కెరీర్‌ ఆరంభం నుండి కూడా ఈ అమ్మడి అందాల కారణంగానే ఆఫర్లు దక్కుతున్నాయి.

స్కిన్‌ షో చేసే విషయంలో ఈ అమ్మడు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలను సైతం బీట్‌ చేస్తుంది. చీర కట్టు మొదలుకుని ప్రతి ఒక్క మోడ్రన్ ఔట్ ఫిట్ లో కూడా తన అందాన్ని ఎలా చూపించాలో అలా చూపించగల సత్తా ఉన్న నటి శ్రద్దా దాస్‌. హీరోయిన్ గా కాకున్నా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా బిజీగా ఉంటుంది.

ఎంత బిజీగా ఉన్నా కూడా శ్రద్దా దాస్ తాజాగా ఇన్ స్టా లో షేర్ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. రెండు వేరియేషన్స్ తో అందాల ఆరబోత చేసిన శ్రద్దా దాస్‌ ని చూస్తే మతి పోవాల్సిందే. మొదటి మొదట ఒక బాస్‌ సూట్ లో క్లీ వేజ్ షో తో మతి పోగొట్టింది. ఇక ఆ తర్వాత చీర కట్టులో నడుము నాభి అందాన్ని చూపించి అదరగొట్టింది.

రెండు పూర్తి విభిన్నమైన వేరియేషన్స్ తో ఈ అమ్మడు షేర్ చేసిన వీడియో అదిరి పోయింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను మీరు ఒక లుక్కేయండి. ఇంత అందంగా ఉన్నా పాపం శ్రద్దా దాస్ కు ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు.. స్టార్‌ డమ్ అస్సలు రాలేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.