Begin typing your search above and press return to search.
పక్కింటి పాపలను పట్టించుకోవట్లేదు
By: Tupaki Desk | 21 March 2016 10:30 PM GMTఫిలిం ఇండస్ట్రీలో ఒక్కో హీరోయిన్ కి ఒక్కో రకమైన ఇమేజ్ ఉంటుందని అనుకుంటాం. కొన్నాళ్ల క్రితం వరకూ ఈ ట్రెండ్ బాగానే ఉండేది. కేరక్టర్ ను బట్టి హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండేది. పెర్ఫామెన్స్ రోల్స్ - గ్లామర్ రోల్స్ - హాట్ రోల్స్.. ఇలా చాలా వేరియేషన్స్ ఉండేవి. అలాగే అందుకు తగినట్లుగానే హీరోయిన్స్ కూడా ఇమేజ్ బిల్డప్ చేసుకునేవారు.
గతంలో హీరోయిన్లు పక్కింటి అమ్మాయిలా ఉందే అనే ఇమేజ్ కోసం పాకులాడే వారు. ఇలా కనిపిస్తే.. కాసిన్ని ఆఫర్స్ ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు ఇలాంటి పక్కింటి పాపలకు ఆఫర్స్ అసలు ఉండడం లేదు. ట్రెండ్ కంప్లీట్ గా మారిపోయింది. ఎక్కువ గ్లామర్ గా కనిపించడం, లిప్ లాక్స్ వేయడం - హాట్ సీన్లలోను - బెడ్ రూమ్ సన్నివేశాల్లో వేడి పుట్టించడమే మెయిన్ క్వాలిఫికేషన్స్ అయిపోతున్నాయి.
దీంతో తమ ట్యాలెంట్ ను ఉద్దేశాలను పక్కన పెట్టి పాట్లు పడాల్సి వస్తోంది హీరోయిన్లకు. పరిణీతి చోప్రా - శ్రద్ధా కపూర్ లాంటి హీరోయిన్స్ పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ ను సంపాదించుకున్నా.. ఆఫర్స్ మాత్రం అంతగా రాలేదు. దీంతో నానా తంటాలు పడి తమ ఇమేజ్ ను మార్చుకుంటున్నారు. ఇప్పుడు వీరు కూడా బికినీ సీన్లతో కుర్రకారును వేడెక్కించేస్తున్నారు. చూస్తుంటే ఇకపై సినిమాల్లో పక్కింటి అమ్మాయి రోల్స్ కనిపించవేమో అనిపించజం సహజం.