Begin typing your search above and press return to search.
కపూర్ పాప కత్తిలా ఉందిగా..
By: Tupaki Desk | 30 May 2016 11:30 AM GMTబాఘీ మూవీలో రకరకాల వేరియేషన్స్ ఉన్న కేరక్టర్ ని పోషించిన శ్రద్ధా కపూర్.. ఇప్పుడా మూవీ సక్సెస్ ని విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. అన్నివర్గాల నుంచి నెగిటివ్ రివ్యూలు, రేటింగులు పడ్డా.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం దుమ్ము దులిపేసింది. శ్రద్ధా చేసిన యాక్షన్ ఎపిసోడ్స్, గ్లామర్ సీన్స్ కి విపరీతమైన ప్రశంసలు వచ్చాయి.
బాఘీ ఇచ్చిన సక్సెస్ జోష్.. శ్రద్ధాకపూర్ కనిపిస్తోన్నాయి. ఈ మూవీ నుంచి అమ్మడి అందాల డోస్ కూడా మరింతగా పెరిగింది. ఫోటోషూట్స్ లో కూడా గ్లామర్ తో పిచ్చెత్తించే పనులు ప్రారంభించేసింది ఈ కపూర్ పాప. కాస్ట్యూమ్స్ నుంచి అప్పీల్ వరకు అన్ని సెగ్మెంట్స్ లోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్న శ్రద్ధ.. ఫిలింఫేర్ మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కోసం తెగ పోజులు ఇచ్చింది.
ఈ గెటప్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సినది అయితే.. అమ్మడి డిజైనర్ బ్రా గురించే. స్పెషల్ అంటే మరీ స్పెషల్ గా ఉంది ఈ ఇన్నర్ వేర్. అందులోనూ ఈ బేబీ స్కిన్ కలర్ కి దగ్గరగా ఉండడంతో.. భలే చూడముచ్చటగా ఉంది కపూర్ లేడీ గెటప్. ఇక పెదాలకు డార్క్ కలర్ లిప్ స్టిక్ వేసుకుని.. మత్తెక్కినట్లుగా కళ్లతో పోజులు ఇస్తుంటే.. అభిమానులకు నోట మాట రావడం లేదు. మొత్తానికి ఎక్కడ సైజ్ తగ్గించాలో.. ఎక్కడ డోస్ పెంచాలో శ్రద్ధాకపూర్ బాగానే తెలుసుకున్నట్లుగా ఉంది.