Begin typing your search above and press return to search.
సాహో బ్యూటీ జిగ్ జాగ్ థై షో!
By: Tupaki Desk | 22 Nov 2019 1:30 AM GMTథై స్లిట్ ఎక్స్ ప్రెషన్ అనేది ఇటీవలి కాలంలో బాగా పాపులరైంది. కుర్రకారును టెంప్ట్ చేసే స్పెషల్ ఫోటోగ్రఫీతో ఆరబోత మరీ ఎక్కువైంది. అందాల కథానాయికలు మునుపటితో పోలిస్తే బెట్టు విడుపు ప్రదర్శిస్తుండడంతో రెగ్యులర్ గా అంతర్జాలాన్ని ఈ తరహా ఫోటోషూట్లు వేడెక్కిస్తున్నాయి. ఒకప్పుడు జెన్నిఫర్ మడోన్నా ఏంజెలినా అని పాడుకునే జనాలకు ఇప్పుడు బోలెడన్ని ఆప్షన్లు కనిపిస్తున్నాయి.
మలైకా అరోరాఖాన్.. నుంచి నేటి తరం శ్రద్ధా కపూర్ వరకూ ఈ తరహా వెస్ట్రన్ ఔట్ ఫిట్ లను అడాప్ట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అందాల ఎలివేషన్ కి ఆస్కారం ఉన్న ఏ ఫ్యాషన్ ని విడిచి పెట్టడం లేదు. స్పెషల్ అట్రాక్షన్ అనిపించే థై స్లిట్ లుక్ లో కనిపించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ థై స్లిట్ డ్రెస్ లో కనిపించి వేడి పెంచింది. డార్క్ గ్రీన్ జిగ్ జాగ్ డిజైనర్ ఫ్రాకులో ఫ్యాన్స్ కి మతి చెడే ట్రీటిచ్చింది. ప్రభాస్ అంతటివాడే శ్రద్ధా అందచందాలకు ప్రతిభకు మెచ్చి అవకాశం ఇచ్చాడు. సాహో చిత్రంలో శ్రద్ధా అభినయం చూశాక తెలుగు రాష్ట్రాల్లోనూ ఫాలోయింగ్ పెరిగింది.
ఏదాదికి 25కోట్ల వార్షికాదాయంతో నాలుగైదు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే ఈ అమ్మడు ఓవైపు సోషల్ మీడియాలోనూ అంతే స్పీడ్ గా ఉంటుంది. తాజాగా శ్రద్ధా జిగ్ జాగ్ థై స్లిట్ లుక్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఈ అమ్మడు ప్రస్తుతం ఓ రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.