Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: సాహో సొగసరి
By: Tupaki Desk | 6 Dec 2017 1:56 PM GMTబాలీవుడ్ లో ముందులో రెండు మూడు సినిమాలో పెద్దగా క్లిక్ అవ్వకపోయినా కూడా.. నిధానంగా హిట్లు కొట్టుకుంటా కాస్త డిపెండబుల్ హీరోయిన్ గా ఎదిగింది శ్రద్దా కపూర్. ఏక్ విలన్.. ఆశికి 2 వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే గ్లామరసం చిందించకపోతే పెద్ద స్టార్ అవ్వడం కష్టమని గుర్తించి.. అటువైపు కూడా బాగానే అడుగులు వేసింది.
ప్రస్తుతం ''సాహో'' సినిమాలో ప్రభాస సరసన హీరోయిన్ గా చేస్తున్న ఈ సొగసరి ఇప్పుడు రకరకాల ఫోటో షూట్లతో కూడా ఇంప్రెస్ చేస్తోంది. అక్కడ చూడండి.. ఫెమీనా మ్యాగజైన్ కవరెక్కేసి ఎలా హంగామా చేస్తోందో. తన వయ్యారమైన ఒంపులను నలపురంగు డ్రస్సులో విరబూయిస్తూ.. అమ్మడు ఆ కాళ్ళ సోయగాలను దారబోసింది. అయితే మ్యాగజైన లోపల ఇంటర్యూలో అంతకంటే కైపైన విషయాలను చెప్పిందట.
అమ్మడు తను మాంసం మానేసి కేవలం చేపలు మాత్రమే తింటూ.. పెస్కటేరియన్ అయిపోయానని.. అలాగే మొన్ననే ఒక వారం లెబనాన్ దేశంలోని బీరూట్ లో హాలీడే ఎంజాయ్ చేసి వచ్చానని తెలిపింది. అది సంగతి.